16-02-2024, 03:57 PM
అమ్మకూచీ వెనుక గోడపై అమ్మ - పెద్దమ్మ ..... ముద్దులుపెడుతున్న డ్రాయింగ్ హాల్ కే అందం తీసుకొచ్చింది అంటూ అమ్మకూచీ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : ఈ దేవుడు సృష్టించినది కదా అందుకే అంత అద్భుతం - నిన్న రాత్రే అందంగా అలంకరించాను , ఎప్పుడు గమనించావు ? .
ఇంట్లోకి అడుగుపెట్టగానే మొదట కళ్ళకు ఆనందాన్ని పంచింది .
బుజ్జిజానకి : ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించాలనే అలా ఎదురుగా అతికించాను , ఈరాత్రికి ఈ ఫైల్ లో ఉన్న డ్రాయింగ్స్ కూడా అక్కడ చేరతాయి మరింత సంతోషాలను పంచుతాయి , లవ్ ..... థాంక్యూ మహేష్ అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి మురిసిపోతోంది , మహేష్ మహేష్ ...... రాత్రి అమ్మ - పెద్దమ్మ ఇక్కడకు వచ్చిన డ్రాయింగ్స్ వేశావు కానీ నీదగ్గరకు వచ్చిన డ్రాయింగ్స్ ఎక్కడ ? .
అమ్మకూచీని కవ్వించాలని , రాలేదు కాబట్టి వెయ్యలేదు .......
బుజ్జిజానకి : అందమైనకోపంతో భుజంపై కొరికేసింది .
కెవ్వుమని కేకవేశాను ......
వంట గదిలోనుండి అమ్మమ్మ నవ్వులు .......
ఉండు అమ్మమ్మకు చెబుతాను అంటూ లెవబోతే ..... చేతిని గట్టిగా చుట్టేసి కూర్చోబెట్టేసింది .
బుజ్జిజానకి : భుజంపై ముద్దులు కురిపించి , మనలో అమ్మకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ? .
అమ్మకూచీ ...... స్స్స్ .....
బుజ్జిజానకి : మళ్లీ అడుగుతున్నాను , మనలో ఎవరంటే ఎక్కువ ఇష్టం ? .
చెబుతాను చెబుతాను నేనంటే నేనంటే అంటూ నవ్వుకుంటున్నాను .
బుజ్జిజానకి : డ్రాయింగ్స్ ఎక్కడ ? .
వెయ్యలేదు అమ్మకూచీ ......
బుజ్జిజానకి : అమ్మ - పెద్దమ్మ మొదటగా నీదగ్గరకే వచ్చి ఎంత ప్రేమను పంచారో అన్నీ డ్రాయింగ్స్ ఇప్పుడే ఇక్కడే వెయ్యాలి ..... వేస్తావుకదా ? .
అమ్మకూచీ కోరాడమూ నేను డ్రా చెయ్యకపోవడమూనా ...... , అమ్మకూచీ పెదాలపై చిరునవ్వులు చూసి అమ్మ పొంగిపోవాలి , డ్రాయింగ్ పేపర్స్ - పెన్సిల్స్ - కలర్స్ కావాలికదా అమ్మకూచీ .......
బుజ్జిజానకి : నా ..... మన గదిలో ఉన్నాయి .
మన ...... అంటూ అమ్మకూచీ బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : అవును మన గదిలోనే ఉన్నాయి , తీసుకురావాలంటే నిన్ను వదిలి వెళ్ళాలి నావల్లకాదు , అమ్మమ్మను ......
నో నో నో ..... మనకోసం అమ్మమ్మ చూడు ఎంతలా కష్టపడుతున్నారో ......
బుజ్జిజానకి : అర్థమైంది ..... లవ్ సో స్వీట్ ఆఫ్ యు , నిజంగా దేవుడివే ..... అయినాకూడా వదిలివెళ్లాలని లేదు అంటూనే వదల్లేక వదల్లేక వదిలి ఒక్క అడుగువేసి మళ్లీ వెనక్కువచ్చి బుగ్గపై ముద్దుపెట్టి క్షణంలో వచ్చేస్తాను అంటూ చీరలోనే పరుగులుతీసింది .
అఅహ్హ్ ..... రెండు కళ్ళూ చాలలేదు ఆ సౌందర్యాన్ని చూడటానికి , అమ్మకూచీ వెనుక something is మిస్సింగ్ అనుకుని బయటకువెళ్ళాను , రోజస్ ..... ఇంతవరకూ మీ మీ మొక్కలలో పరిమళించి అమ్మకూచీ - దేవతలకు సంతోషాలను పంచారు ఇక ఇప్పుడు అమ్మకూచీ కురులలో పరిమళించి మరింత సౌందర్యాన్ని పంచాలి అంటూ కొమ్మలతోపాటుగా పొడవుగా రెండు చేతుల నిండుగా కట్ చేసి ముల్లులన్నీ తీసివేశాను .
మహేష్ మహేష్ ...... అంటూ ప్రియమైన అమ్మకూచీ పిలుపులు వినిపించడంతో , కమింగ్ అంటూ పూలను వెనుక దాచుకుని లోపలికివెళ్ళాను .
ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ నా గుండెలపైకి చేరిపోయింది - చెప్పి వెళ్ళొచ్చుకదా అంటూ నా హృదయంపై ప్రేమతో ముద్దుపెట్టింది .
వొళ్ళంతా జిళ్ళుమంది , చెప్పి వెళితే సర్ప్రైజ్ ఎలా అవుతుంది అమ్మకూచీ అంటూ గుచ్చుగా ఉన్న రంగురంగుల గులాబీ పూలను చూయించాను .
బుజ్జిజానకి : Wow బ్యూటిఫుల్ లవ్లీ మహేష్ ...... బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ..... లవ్ .... థాంక్యూ థాంక్యూ సో మచ్ నాకేనా ? .
కాదు చీరలోని అమ్మకు అంటూ అందించాను .
బుజ్జిజానకి : అమ్మకు అంటే మరింత సంతోషం అంటూ అందుకుని మరింత గట్టిగా చుట్టేసి హృదయంపై పెదాలను తాకించింది .
అఅహ్హ్హ్ ...... అంటూ తియ్యదనంతో జలదరిస్తూ కాలం ఇలాగే ఆగిపోవాలని , ఈ అందమైన మధురానుభూతిని ఆస్వాదిస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది .
బుజ్జిజానకి : ఏమైంది మహేష్ ..... వణుకుతున్నావు ? .
తెలిసి కూడా అడుగుతున్నావు కదూ అంటూ నుదుటితో నుదుటిని తాకించాను .
స్స్స్ ......
లవ్ ...... sorry sorry sorry ......
బుజ్జిజానకి : ఇప్పటికైనా చిన్నగానైనా కొట్టావు సంతోషం - కదలకు కదలకు నాకైతే ఇలాగే ఉండిపోవాలని ఉంది .
( నా మనసులోనిది కూడా అదే ) ఆనందిస్తున్నాను .
మహేష్ - మహేష్ కూచీ ..... ఐస్ క్రీమ్ , నేనేమీ చూడలేదు నేనేమీ చూడలేదు ఇదిగో వెళ్లిపోతున్నాను sorry sorry అంటూ వంట గదిలోకి వెళ్లిపోయారు .
అమ్మకూచీ ......
బుజ్జిజానకి : ష్ ష్ ష్ ..... అమ్మమ్మ ఏమీ చూడలేదని వెళ్లిపోయారుకదా అంటూ మరింత ప్రేమతో చుట్టేసింది .
అమ్మా ..... అమ్మకూచీని కౌగిలించుకోవాలని ఉంది అంటూ కళ్ళుమూసుకుని తలుచుకున్నాను .
అంతే ఒకేసారి రెండు బుగ్గలపై పంటిగాట్లు ......
స్స్స్ స్స్స్ ......
బుజ్జిజానకి : ఏమైంది ? , అమ్మ పర్మిషన్ ఇచ్చిందా ? .
అంటే నువ్వు కొరకలేదా ? .
బుజ్జిజానకి : అమ్మ ఎలాగో ok అంటుంది , నేనెందుకు కోరుకుతాను ..... కమాన్ కమాన్ అంటూ నా కౌగిలింత కోసం ఆతృత - ఆశతో ఎదురుచూస్తున్నట్లు పరవళ్లు తొక్కుతోంది .
అంటే అమ్మ - పెద్దమ్మ ఇద్దరికీ కోపం తెప్పించానన్నమాట , కొరికి చెప్పాలా ..... ? - స్స్స్ స్స్స్ ..... , ok ok ఆలస్యం చెయ్యనులే ......
బుజ్జిజానకి : ఎవరితో మాట్లాడుతున్నావు , అమ్మ అయితే ఇంతసేపు చెయ్యదు , త్వరగా ...... నావల్ల కావడం లేదు .
అమ్మ పర్మిషన్ ఇచ్చేసింది అమ్మకూచీ యాహూ యాహూ అంటూ రెండుచేతులతో చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించాను .
అఅహ్హ్హ్ ..... మ్మ్ ..... పెదాలపై తియ్యదనంతో నా హృదయంపై బుగ్గను వాల్చి హాయిగా కళ్ళుమూసుకుంది , బుగ్గపై ముద్దుతో సరిపెట్టుకోవాలి అంటూ చిలిపిదనంతో నవ్వుతోంది .
నవ్వుకుని , వెచ్చగా - మహాద్భుతంగా ఉంది నీకౌగిలిలో అమ్మకూచీ ..... , ఇలాగే ఉండిపోవాలని ఉంది .
బుజ్జిజానకి : ఇలాంటి అనుభూతి ఉంటుందనికూడా తెలియదు మహేష్ , వదిలావో కొరికేస్తాను అంటూ నవ్వుకున్నాము .
అలా ఎంతసేపు ఉండిపోయామో సమయాన్నే మరిచిపోయాము ఒకరికొకరి తొయ్యనైన కౌగిలిలో ........
బయట మెయిన్ గేట్ తెరిచిన చప్పుడు ......
ప్చ్ - ప్చ్ ..... అన్నాము ఒకేసారి ......
నేను నేను చూసుకుంటాను మహేష్ - మహేష్ కూచీ ...... నా ఫ్రెండ్సే అయిఉంటారు , ఈసమయంలో ఇళ్లల్లో ఖాళీగా ఉంటారా ...... వచ్చేస్తారు , సాధ్యమైనంతవరకూ బయటే ఆపుతాను కాకపోతే సిగ్నల్ ఇస్తాను , నా బంగారు కొండలు అంటూ మాఇద్దరి కురులపై ముద్దులుపెట్టి డోర్ క్లోజ్ చేసుకుని బయటకువెళ్లారు అమ్మమ్మ ......
బుజ్జిజానకి : అమ్మమ్మకు నువ్వంటే ఇంత ప్రాణమని తెలియదు మహేష్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ నా హృదయంపై పెదాలను తాకించింది .
తియ్యదనంతో జలదరించాను , అమ్మమ్మకు ..... ఈ అమ్మకూచీ సంతోషం తప్ప మరొకటి అవసరం లేదు .
బుజ్జిజానకి : నా మహేష్ సంతోషం కూడా ..... , నేనైతే వాళ్ళు లోపలికివచ్చినా వదలనే వదలను , అమ్మ - పెద్దమ్మనే హ్యాపీ వీళ్ళకేంటి ...... , నాకు ..... అమ్మ - పెద్దమ్మ - దేవతలు - అక్కయ్యలు - అమ్మమ్మ మరియు ఫైనల్ గా నా దేవుడి సంతోషమే ముఖ్యం .
లవ్ ...... సో స్వీట్ ఆఫ్ యు అమ్మకూచీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : నుదుటిపై తప్ప వేరే ప్లేస్ లేదా అంటూ హృదయంపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ ......
బుజ్జిజానకి : లేదులేదులే అంటూ ముద్దుల వర్షమే కురుస్తోంది , మరి ముద్దులుపెట్టమంటే చేతులతో పెడతావు ......
మళ్లీ నుదుటిపై ముద్దుపెట్టి నవ్వుకున్నాను .
బుజ్జిజానకి : నవ్వుతో మాయ చేసేస్తావు , మ్మ్ ..... అమ్మ కౌగిలిలో ఉన్నంత హాయిగా ఉంది .
ఇదైతే ఓవర్ ..... , అమ్మ ప్రేమను - అమ్మ కౌగిలిలోని తియ్యదనం మించినది ఈ ప్రపంచంలోనే కాదు ఈ విశ్వంలోనే లేదు .
బుజ్జిజానకి : ఇందుకుకాదూ ...... అమ్మకు నువ్వంటే తొలి ప్రాణం అయినది , నీ మాటలకు నేనే పరవశించిపోతున్నాను అమ్మ ఆనందాన్ని వర్ణించలేమేమో ......
( బుగ్గపై ముద్దు ..... )
నిజమే అమ్మకూచీ ...... నిజం చెప్పాను అంతే , లవ్ .... థాంక్యూ అమ్మా .....
బుజ్జిజానకి : నన్నేనా ..... ? .
అమ్మ - అమ్మకూచీ ఇద్దరికీనూ .....
బుజ్జిజానకి : లవ్ యు ...... , నీకౌగిలితో అమ్మ ప్రేమను తెలియజేశావు ok నా ? .
ఇలా అన్నావు బాగుంది ......
బుజ్జిజానకి : దేవుడివే , ఉమ్మా ఉమ్మా ...... అంటూ పొంగిపోతోంది .
జానకీ జానకీ ......
అదిగో అమ్మమ్మ సిగ్నల్ , అమ్మమ్మ చెయ్యి దాటిపోయినట్లుగా ఉంది , లోపలికి వచ్చేస్తున్నట్లున్నారు అమ్మకూచీ ......
బుజ్జిజానకి : వస్తే రానివ్వు నాకేంటి ? .
చేతులు చుట్టేస్తేనే చూడలేకపోయారు , ఇలా గనుక చూస్తే స్పృహకోల్పోతారేమో .......
బుజ్జిజానకి : నీళ్లు జల్లితే లేచి గుసగుసలాడుతూ వెళ్లిపోతారులే ..... నేనైతే వదలను అంటూ మరింత గట్టిగా చుట్టేసింది .
అంతలో తలుపులవరకూ చేరినట్లు సౌండ్స్ వినిపించడంతో అమ్మకూచీని అమాంతం ఎత్తుకునివెళ్లి సోఫాలో కూర్చోబెట్టాను , అంతకూ వధలకపోవడంతో బుగ్గపై కొరికేసాను కాస్త గట్టిగా ......
స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకోవడానికి చేతులు వదలగానే పంటిగాట్లపై ముద్దుపెట్టి ఎదురుగా సోఫాలోకి చేరిపోయాను బుద్ధిగా ......
ఆ అబ్బాయి వెళ్లిపోయాడుగా అంటూ లోపలికివచ్చారు ...... , ఇంకా ఇక్క....డే ఉ.....న్నాడా ? , ఏమే ..... లోపల అబ్బాయి ఉండగా తలుపులెందుకు వేశావు ? .
అమ్మమ్మ : నేను వెయ్యలేదు ఫ్రెండ్స్ , గాలికి అవే క్లోజ్ అయ్యాయి అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .
బామ్మలు : కనీసం దూరంగా అయినా కూర్చున్నారులే .......
లేదే అంటూ అమ్మకూచీ లేచివచ్చి నాచేతిని చుట్టేసి హత్తుకుని కూర్చుంది .
బామ్మల ముఖాలు చూడాలి ...... నవ్వు ఆగడంలేదు .
బుజ్జిజానకి : ఇంటికి వచ్చిన దేవుడిని ......
బామ్మలు : అర్థమైంది అర్థమైంది ...... మీ దేవుడిని వదలకుండా ఇంట్లోనే ఉంచేసుకోండి .
బుజ్జిజానకి : పెద్దవారు ఎలా చెబితే అలా ...... , థాంక్యూ బామ్మలూ ..... మీరుకూడా ok అన్నారు సంతోషం అంటూ నన్ను చుట్టేసింది .
అమ్మమ్మ : ఫ్రెండ్స్ ..... ఐస్ క్రీమ్ తిని వెలుదురుకానీ రండి .
బామ్మలు : పిల్లలు వచ్చే సమయం అయ్యింది వెళ్ళాలి .
బుజ్జిజానకి : పిల్లలకు తీసుకెళతారు ఇవ్వు అమ్మమ్మా ......
అమ్మమ్మ : సరే అంటూ తీసుకొచ్చి ఇచ్చారు .
బామ్మలు : మా మహి మనసు బంగారం , దూరం దూరం కూర్చో ......
బుజ్జిజానకి : ఊహూ ..... దేవుడు .....
బామ్మలు : దేవుడు దేవుడు ..... గాలికూడా దూరకుండా హత్తుకునే కూర్చో మేము వెళ్ళొస్తాము .
బుజ్జిజానకి : అల్వేస్ వెల్కం బామ్మలూ బై బై ......
బామ్మలు వెళ్ళాక ముగ్గురం నవ్వుకున్నాము , మహేష్ ..... ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అంటూ మాఇద్దరి కురులపై ముద్దులుపెట్టి వెళ్లారు .
బుజ్జిజానకి : వదలద్దు అన్నానుకదా ? .
అయిపోయాను నీఇష్టం అంటూ కళ్ళుమూసుకున్నాను .
బుజ్జిజానకి : లవ్ ... స్వీట్ ఆఫ్ యు అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , చేతికి చార్ట్ అందించింది .
కళ్ళు తెరవగానే చిరునవ్వులు చిందిస్తూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ప్రేమతో చుట్టేసింది .
లవ్ ..... థాంక్యూ అమ్మకూచీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మకూచీ ..... నిన్న నీ సంతోషాలను చూస్తూ అమ్మ ఎంత సంతోషిస్తున్నారో అని హృదయంపై చేతినివేసుకుని కళ్ళుమూసుకున్నాను .
అలా నిద్రపోగానే అమ్మ - పెద్దమ్మ ముద్దులు అంటూ డ్రా చేసాను .
మహేష్ - మహేష్ కూచీ ..... ఐస్ క్రీమ్ , అన్నీ ఫ్లేవర్స్ ఉన్నాయి మీకిష్టమైన ఫ్లేవర్ తినండి అంటూ బాక్స్ తీసుకొచ్చి మాముందు ఉంచారు అమ్మమ్మ ......
నాట్ నౌ అమ్మమ్మా ...... , అమ్మకూచీకి ఇవ్వండి .
బుజ్జిజానకి : నేను తినిపిస్తాను అంటూ నోటికి అందించింది .
వనీలా ..... మ్మ్ టేస్టీ .....
బుజ్జిజానకి : అవునా అంటూ అదే స్పూన్ తో తిని మ్మ్ మ్మ్ డబల్ టేస్టీ అంటూ ఫీల్ అవుతోంది .
అమ్మకూచీ ..... నాకు తినిపించిన స్పూన్ ..... , అమ్మమ్మా ..... మరొక స్పూన్ ఇవ్వండి .
బుజ్జిజానకి : ఇస్తావా అమ్మమ్మా ..... ? .
అమ్మమ్మ : అంత ధైర్యం నాకెక్కడ ఉందమ్మా ..... , నా సీరియల్ టైం అంటూ అటువైపుకు తిరిగి కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ...... , వేరే స్పూన్ తో తినిపించాలా మహేష్ ? .
తలను అన్నివైపులా ఊపాను .
బుజ్జిజానకి : బ్రతికిపోయావు అంటూ తినిపించి నవ్వుకుంది .
నాకు కావాల్సింది కూడా ఇదేకదా అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను మ్మ్ మ్మ్ ..... , అమ్మమ్మా ..... అమ్మకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం ? .
అమ్మమ్మ : చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అంటూ అటువైపుకు తిరిగే బదులిచ్చారు .
బుజ్జిజానకి : అర్థమైంది అంటూ చాక్లెట్ ఐస్ క్రీమ్ అందుకుని తినిపించి తిని , లవ్ ..... సో స్వీట్ అంటూ ఆనందబాస్పాలతో ముద్దుపెట్టింది బుగ్గపై .....
పెద్దమ్మకు ..... స్ట్రాబెర్రీ ఇష్టం ? .
బుజ్జిజానకి : అయితే స్ట్రాబెర్రీ అంటూ అందుకుని తినిపించి ముద్దుపెట్టింది , అంటీకి కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ ...... , మరి దేవతలకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం ? .
నాకూ తెలియదు ..... , ఇక మిగిలినది డ్రై ఫ్రూట్ ఇస్ క్రీమ్ కాబట్టి అదే అవ్వాలి అంటూ నవ్వుకుంటూ మొత్తం తినేసాము .
బుజ్జిజానకి : ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోయాయి ......
డ్రాయింగ్స్ కూడా పూర్తయ్యాయి అంటూ లేచి మోకాళ్లపై కూర్చుని డ్రాయింగ్స్ పై గులాబీ పూలను ఉంచి అందించాను .
పులకించినట్లు ..... లవ్ సో స్వీట్ ఆఫ్ యు మహేష్ అంటూ అందుకుని , లేపి ప్రక్కన కూర్చోబెట్టుకుని చేతిని చుట్టేసింది , wow ..... అచ్చు నాలానే ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతూ నిద్రపుచ్చింది , అంటే నాతో ఉన్నది కొద్దిసేపే అన్నమాట , చూసావా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అదే నాకూ - అమ్మమ్మకు ఇష్టం అంటూ ప్రేమతో చుట్టేసింది .