16-02-2024, 03:56 PM
డిస్టన్స్ అమ్మకూచీ ...... ఆ బామ్మలు వస్తారన్నారు వచ్చినా వచ్చేస్తారు .
బుజ్జిజానకి : వస్తే రానివ్వు ..... అమ్మమ్మ చూసుకుంటుంది , నీకూ ఇలాకాదు ఉండు అవునూ లోపలికి రమ్మంటే బెట్టు చేసావు ఏమిటి అంటూ దెబ్బలు కురిపించి చేతిపై - బుగ్గపై ముద్దులుపెట్టింది .
నో నో నో అమ్మకూచీ ..... , అమ్మ - అమ్మమ్మ పర్మిషన్ లేకుండా తప్పు తప్పు , అమ్మా ..... ఎంత గట్టిగా కొట్టావు ఉండు అమ్మమ్మకు రాత్రికి అమ్మకు చెబుతాను అంటూ వంట గదిలోకి వెళ్ళాను , అమ్మమ్మా ..... అమ్మకూచీ చూడు కొడుతోంది .
అమ్మమ్మ : సంతోషంతో నవ్వుకున్నారు , అవునా అయితే నీ అమ్మకూచీ ఎక్కెక్కడ కొట్టిందో అక్కడే కాదు ఎక్కడైనా కొట్టు తరువాత నేను చూసుకుంటాను , నాకు .... బుజ్జిజానకి కంటే నువ్వే ప్రాణం .......
అమ్మలా రెడీ అయిన అమ్మకూచీని ఎలా అమ్మమ్మా కొట్టడం - దేవతలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా ? .
డోర్ చాటున చేరినట్లు అమ్మకూచీ నవ్వులు ......
అమ్మమ్మ : నీఇష్టం మహేష్ , నా సపోర్ట్ అయితే నీకే ......
లవ్ .... థాంక్యూ అమ్మమ్మా ..... , అమ్మమ్మా ..... దెబ్బలతోపాటు దెబ్బలతోపాటు .......
అమ్మమ్మ : దెబ్బలతోపాటు ......
దెబ్బలతోపాటు కొట్టిన చోట మరియు బుగ్గలపై ముద్దులు ముద్దులుకూడా పెడుతోంది అమ్మమ్మా ...... , చేతులతో కాదు పె పె పెదాలతో ......
ఆశ్చర్యంగా అమ్మమ్మ సంతోషంతో నా బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
అమ్మమ్మా ......
అమ్మమ్మ : దెబ్బకుదెబ్బ ...... ముద్దుకుముద్దు , నీకూచీ ఎక్కడెక్కడ ముద్దులుపెట్టిందో అక్కడే కాదు నీకిష్టమైన చోటల్లా ముద్దులు పెట్టేయ్యి నీవెనుక నేనుంటాను ......
యాహూ యాహూ ..... అంటూ గెంతులేస్తున్నట్లు గాజులు - పట్టీల సౌండ్స్ మరియు సంతోషపు నవ్వులు వినిపిస్తున్నాయి .
అమ్మమ్మ : మహేష్ అర్థమయ్యిందా ..... ? , దెబ్బకుదెబ్బ ..... ముద్దుకుముద్దు , వెళ్లు వెళ్లు ...... మీఇద్దరికోసం వేడివేడిగా పాలు తీసుకొస్తాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టి పంపించారు .
స్వీట్ షాక్ లో హాల్లోకి వచ్చిచూస్తే , ఏమీ తెలియనట్లు బుద్ధిగా సోఫాలో కూర్చుంది అమ్మకూచీ ...... , లోలోపలే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసిపోతోంది .
బుజ్జిజానకి : మహేష్ వచ్చావా ? , అమ్మమ్మ పర్మిషన్ తీసుకున్నావా ? రారా రారా ..... పక్కన కూర్చో అంటూ చిలిపినవ్వులతో ప్రక్కకు ఆహ్వానిస్తోంది .
ఊహూ అంటూ వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాను .
తియ్యనైనకోపంతో వచ్చి నాప్రక్కన చేరి చేతిని చుట్టేసింది అమ్మకూచీ ...... , లోపలికి రాకుండా బెట్టు చెయ్యడమే కాకుండా ఇప్పుడు దూరంగా కూర్చుంటావా పైగా అమ్మమ్మకు కంప్లైంట్ చేస్తావా అంటూ చేతిపై - నడుముపై గిల్లేసి , మెలికలు తిరుగుతుంటే చేతిపై - బుగ్గపై ముద్దులవర్షం కురిపిస్తోంది చిరునవ్వులు చిందిస్తూ ........
స్స్స్ స్స్స్ ..... అమ్మమ్మా అమ్మమ్మా అంటూ వంట గదిలోకి పరుగులుతీసాను .
అమ్మమ్మ : మళ్లీ ఏమైంది మహేష్ ? , విన్నట్లు నవ్వుతూనే అడిగారు .
అమ్మమ్మా ..... గిల్లేస్తోంది , స్స్ స్స్స్ ..... చూడండి చూడండి ఎర్రగా ఎలా కందిపోయిందో చేతిపై - నడుముపై ......
అమ్మమ్మ : ఇంతలా గిల్లుతుందా ..... ? , బుజ్జి దెయ్యం .....
బుజ్జిదేవకన్య ......
అమ్మమ్మ : నా బంగారం ...... , ఒక్కమాటకూడా పడనివ్వవన్నమాట లవ్ యు , మరి గిల్లింది కదా ...... , గిల్లుడుకు గిల్లుడే శిక్ష .... వెళ్లు మహేష్ ఎక్కెక్కడ అయితే గిల్లిందో అక్కడే కాకుండా నీకిష్టమైన చోటల్లా గిల్లేయ్యి ......
చేతిపై - అమ్మకూచీ అందమైన నడుముపై ...... అఅహ్హ్
అమ్మమ్మ : నీకూచీ మెత్తని నడుముపైనే కాదు వొళ్ళంతా గిల్లేయ్యి ......
వినిపించిందా అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మమ్మ నవ్వులు మరియు బయటనుండి నవ్వులు ......
అమ్మమ్మా ..... గిళ్లడంతోపాటు ము ము ముద్దులు అదికూడా పె పె పెదాలతో .....
అమ్మమ్మ : నువ్వూ తగ్గొద్దు ముద్దులుకూడా వొళ్ళంతా పెట్టేయ్యి ...... , ఏమిచేస్తుందో చూస్తాను .
ముద్దులు ...... వొళ్ళంతా ...... అంటూ వెక్కిళ్ళు వచ్చేసాయి .
అమ్మమ్మ నవ్వులతోపాటు బయటనుండి నవ్వులు ...... , మంచి నీళ్ళు మంచి నీళ్ళు ..... అంటూ అమ్మమ్మతోపాటు అమ్మకూచీ కూడా పరుగునవచ్చి నీటిని అందించారు .
ఇలాకాదు కూర్చుని త్రాగితేనే తగ్గేది అంటూ చేతిని చుట్టేసి లాక్కునివెళ్లి సోఫాలో కూర్చోబెట్టి నోటికి అందించింది .
త్రాగించడానికి మరియు నెత్తిపై ప్రేమతో తట్టడం కోసం చేతులను పైకెత్తడంతో , ఇప్పటివరకూ సూర్యకిరణాలు కూడా పడనట్లు పాలరాతిలా నిగనిగలాడుతున్న సన్నటి పరువపు నడుము మరియు చీర చాటున కనీకనిపించనట్లు కవ్విస్తున్న నా హృదయస్పందన అమ్మకూచీ సౌందర్యమైన నడుమును అలా చూస్తుండిపోయాను .
మనసును గెలుచుకున్న చెలికాడు చూస్తున్నాడని మనసు తెలియజెయ్యగానే చూసి జిళ్ళుమంది , నువ్వు చూడటం కోసం కాకపోతే ఇంకెందుకు మహేష్ ఎంజాయ్ అంటూ పులకించిపోసాగింది , ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో అన్నట్లు కదలకుండా ఉండిపోయింది .
అదేసమయానికి బయట మెయిన్ గేట్ తెరిచిన చప్పుడు వినిపించడంతో తేరుకుని , ఎవరో వచ్చినట్లున్నారు అమ్మకూచీ అంటూ చేతిలోని బాటిల్ అందుకుని మొత్తం దించకుండా త్రాగేసి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని అప్పటివరకూ నుదుటిపై పట్టిన చెమటను తుడుచుకుని తలదించుకుని ఒరకంటితో చూస్తున్నాను .
ప్చ్ ప్చ్ ...... రాకూడని టైం లో కరెక్ట్ గా వచ్చేసారు , పాపం తనివితీరా చూసుకున్నాడో లేదో అంటూ కొంటెగా నావైపే చూస్తూ మురిసిపోతోంది .
మహీ ...... బయట ఉన్న అబ్బాయిని బయటనుండే పంపించేశారు చాలా సం......తో.....షం , ఏ.....కంగా లోపలకే వచ్చే.....శాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు బామ్మలు .
బుజ్జిజానకి : తనేమీ రానున్నాడు , మేమే అంటే నేను - అమ్మమ్మ - అక్కయ్యలు మరియు దేవతలూ ...... ఇంతమంది ప్రేమతో బ్రతిమాలితేనే లోపలికివచ్చాడు .
బామ్మలు : అంతలా అంతమంది బలవంతపెట్టి లోపలికి పిలుచుకురావాల్సిన అవసరం ఏముంది , వచ్చేశాడు కాబట్టి ఇంకేమీ చేయలేము , బయటలా కరుచుకుని కాకుండా దూరంగా కూర్చున్నావు మంచిది ......
బుజ్జిజానకి : లేదు బామ్మలూ ..... ఇంతవరకూ ఇలా ఇంచు గ్యాప్ లేకుండా హత్తుకునే కూర్చున్నాము , నీళ్లు కావాలంటే ఇవ్వడం కోసం విడిపోయాము అంతే అంటూ నాచేతిని చుట్టేసి హత్తుకుని కూర్చుని మరింత ఉడికించింది ......
బామ్మలు : మహీ మహీ మహీ ...... , బలవంతపెట్టి లోపలికి పిలుచుకోవడమే కాకుండా ఇలా ఒక్కటై కూర్చోవాల్సిన అవసరం ఏముంది ? , బాబూ దూరంగా కూర్చో బయటకు వెళ్లినా సంతోషమే .
అమ్మకూచీ చేతిని చుట్టేసి ఉండగానే కాస్త దూరంగా జరిగాను .
బుజ్జిజానకి : కోపంతో జరిగి ముందుకంటే గట్టిగా చుట్టేసింది .
బామ్మలు : అయ్యో రామా .... ? .
బుజ్జిజానకి : ఎవరిని తలుచుకున్నారు బామ్మలూ ...... ? .
బామ్మలు : ఇంకెవరినీ దేవుడిని .......
బుజ్జిజానకి : ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడారు , మీకు అర్థమయ్యేట్లుగానే చెబుతాను , బామ్మలూ ...... మనం ప్రార్థించకముందే వరాలిచ్చే దేవుడు స్వయంగా మీ గుమ్మం దగ్గరకే వస్తే ఏమిచేస్తారు ? బయటకు పంపించేస్తారా ..... ? .
బామ్మలు : లేదు లేదు లేదు ...... , స్వయంగా ఆ దేవుడే వరాలివ్వడానికి వస్తే బయటకు ఎందుకు పంపిస్తాము భక్తితో లోపలికి స్వాగతం పలికి పూజలు చేసుకుంటాము .
బుజ్జిజానకి : నేను - అమ్మమ్మ చేస్తున్నది కూడా అదే బామ్మలూ అంటూ నాచేతిని వదిలి ఏకంగా నన్ను ప్రాణంలా చుట్టేసి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది .
అమ్మకూచీ తియ్యనైన మాటలకు అంతులేని ఆనందంతో తలదించుకునే ఎంజాయ్ చేస్తున్నాను , ఇక కౌగిలింతకు - ముద్దుకు ...... ఆకాశంలో తేలిపోతున్నాను .
నా పరిస్థితి తెలిసినట్లు తియ్యదనంతో నవ్వుకుంటోంది అమ్మకూచీ ......
బామ్మలు అయితే అలా షాక్ లో ఉండిపోయారు .
నా స్నేహితులకు అర్థమయ్యేలా ఎంత చక్కగా వివరించిందో నా మహేష్ కూచీ ..... అంటూ చిరునవ్వులు చిందిస్తూ వచ్చి మాఇద్దరి కురులపై ముద్దులుపెట్టారు అమ్మమ్మ ...... , అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ? ......
బామ్మలు : లోపలికి రానిచ్చారు సరేనే కానీ ముద్దులు .......
అమ్మమ్మ : మీకింకా అర్థం కాలేదులే రండి వేడివేడిగా కాఫీ తాగి వెలుదురుగానీ అంటూ మాకు దిష్టి తీసి లోపలికి పిలుచుకునివెళ్లారు , మహేష్ - మహేష్ కూచీ ..... పాలు అంటూ అందించి వెళ్లారు .
అమ్మకూచీ దగ్గరకుచేరి ప్రేమతో హత్తుకోవడం తియ్యదనాన్ని పంచినట్లు పాలు త్రాగుతూనే రెండుమూడుసార్లు సోఫాలో కాస్త కాస్త దూరం జరిగాను .
బుజ్జిజానకి : దేవుడా అంటూ ముందుకంటే ప్రేమతో గట్టిగా హత్తుకోవడంతో నన్ను నేను మైమరిచిపోయాను , బుద్ధిగా కూర్చో ఇక జరగలేవులే జరిగితే కిందకు పడిపోతావు ......
అధికాదు అమ్మకూచీ ..... బామ్మలు .
బుజ్జిజానకి : బామ్మల సంగతి అమ్మమ్మ చూసుకుంటారులే , అంత అర్థమయ్యేలా వివరించినా అర్థం చేసుకోకపోతే మన తప్పేమీ లేదు అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది చప్పుడొచ్చేలా ......
అదేసమయానికి కాఫీ త్రాగుతూ హాల్లోకి వచ్చిన బామ్మలకు కళ్ళు బైర్లు కమ్మినట్లు , మేము వెళ్ళొస్తామమ్మా ..... మీ దేవుడిని ఇలాగే ప్రేమతో చూసుకోండి .
తప్పకుండా తప్పకుండా అంటూ బుజ్జిజానకి - అమ్మమ్మ ఒకేసారి అని నవ్వుకున్నారు .
అమ్మమ్మా ..... మళ్లీ ఎక్కడికి వెళుతున్నారు ? , కాసేపు ప్రశాంతంగా కూర్చోండి .
అమ్మమ్మ : ఇదిగో ఈ కాఫీ కప్స్ ను కడిగేస్తే ఫ్రీ , మా మహేష్ వలన జీవితాంతం గుర్తుపెట్టుకునే సంతోషాలను కళ్లారా చూశాను అంటూ వంట గదిలోకివెళ్లారు ఆనందిస్తూ ........
బుజ్జిజానకి : లవ్ ...... థాంక్యూ సో సో మచ్ మహేష్ , అమ్మకోసం నేను బాధపడి అమ్మమ్మను చాలా బాధపెట్టాను - నీవలన పూర్తి మారిపోయింది అమ్మమ్మను ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది .
మీఇద్దరి సంతోషాలను చూసి అమ్మకూడా ఇలా పరవశించిపోతున్నారు అమ్మకూచీ ..... , నాకైతే చిరునవ్వులు చిందిస్తున్న ఈ అమ్మకూచీని ఇలానే జీవితాంతం చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది ఇక వేరే ఏ కోరికా లేదు .
బుజ్జిజానకి : పొంగిపోతోంది , నాకైతే ఇలానే నాదేవుడి గుండెలపై ఉండిపోవాలని ఉంది , అమ్మ - అమ్మమ్మ కూడా కోరుకునేది ఇదే ...... అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
అఅహ్హ్ ..... yes yes ......
బుజ్జిజానకి : లవ్ ..... సో స్వీట్ ఆఫ్ యు అంటూ మళ్లీ ముద్దు , ముద్దుతోపాటు కొరికేసింది .
కెవ్వుమంటూ కేకవేశాను .
మహేష్ ఏమైంది అంటూ కంగారుపడుతూ వచ్చిన అమ్మమ్మ చూసి నవ్వుకుంటూ లోపలికివెళ్లిపోయారు .
స్స్స్ స్స్స్ .......
బుజ్జిజానకి : నవ్వుకుంది , మరి నేను దగ్గరదగ్గరకు జరుగుతుంటే నువ్వేమో దూరంగా జరుగుతావా అంటూ బుగ్గపై - భుజంపై కొరికేసి ప్రాణంలా ముద్దులుపెట్టింది .
స్స్స్ స్స్స్ ..... అంటూ రుద్దుకుంటూనే భుజంపై చూసుకుంటే పంటిగాట్లు ......
పళ్ళు చూయించి నవ్వుతోంది అమ్మకూచీ ...... , మరి అంత కోపం వచ్చింది అప్పుడు ......
ఉండు అమ్మమ్మకు చెబుతాను , అమ్మమ్మా అమ్మమ్మా ...... చూడు పంటిగాట్లుపడేలా ఎలా కొరికేసిందో అంటూ భుజంపై చూయించాను .
అమ్మమ్మ : మహేష్ .... బుగ్గపై కూడా పంటిగాట్లు , బుజ్జిరాక్షసి ......
బుజ్జిదేవత ......
అమ్మమ్మ : నవ్వేశారు , పంటిగాట్లు పెట్టి ముద్దులైనా పెట్టిందా లేదా ? .
దానికేమీ లోటు లేదు అమ్మమ్మా అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మమ్మ : ఇక ఉపేక్షించి లాభం లేదు మహేష్ ...... , దెబ్బకుదెబ్బ వెయ్యమంటే వద్దు అన్నావు - గిల్లుడుకు గిల్లమంటే కూడా నో అన్నావు ..... ఇప్పుడు చూడు ఏమిజరిగిందో ....... , బుగ్గపై - భుజంపై మాత్రమే కాదు నీకూచీ వొళ్ళంతా కొరుక్కుని తినెయ్యి కేకలువేస్తే నీ అంతులేని ప్రేమతో ముద్దులుపెట్టు చెల్లుకు చెల్లు .......
అమ్మమ్మా ......
అమ్మమ్మ : నాకు .... నీకూచీ .....
తెలుసు తెలుసు అమ్మమ్మా ...... అమ్మకూచీ కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం .
బయటనుండి నవ్వులు ......
అమ్మమ్మ : ప్రాణం ..... అంటూ నాబుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు , ఇకవెళ్లి నీకూచీ వొళ్ళంతా పంటిగాట్లు పెట్టేయ్యి ......
నో నో నో అమ్మమ్మా ..... , బుజ్జిదేవకన్య ...... నొప్పికూడా కలిగించలేను .
ప్చ్ ప్చ్ ప్చ్ ..... అంటూ బయట నుండి సౌండ్స్ ......
అమ్మమ్మ : మా బంగారం ..... , నువ్వు ఊరుకున్నా నీకూచీ వదలదు మహేష్ .....
లవ్ టు అమ్మమ్మా అంటూ హాల్లోకి వెళ్ళాను - అమ్మకూచీని కవ్వించడానికని ప్రక్కన కాకుండా ఎదురుగా కూర్చున్నాను .
ఒక చూపు చూసింది అంతే భయపడిపోయి , నో నో నో కూల్ కూల్ అమ్మకూచీ అంటూ లేచివెళ్లి ప్రక్కనే కూర్చున్నాను .
బుజ్జిజానకి : So సో స్వీట్ అంటూ నాచేతిని చుట్టేసి నొప్పివేస్తోందా ? అంటూ హస్కీ గా అడిగింది .
జిళ్ళుమంది ...... లేదు లేదు మా అమ్మకూచీ ప్రేమ గుర్తులంటే చాలా ఇష్టం .
బుజ్జిజానకి : అవునా అయితే అంటూ కొరికెయ్యబోయి ప్రేమతో ముద్దుపెట్టి నా భుజంపై వాలింది .
మ్మ్ ...... లవ్ ..... థాంక్యూ అమ్మకూచీ .....
బుజ్జిజానకి : ఇలా నీ ప్రక్కనే ఉంటే హాయిగా ఉంది మహేష్ ..... , నన్ను వదిలి వెళ్లవు కదా .......
ఊపిరి ఆగిపోతు ......
బుజ్జిజానకి : అలా మాట్లాడావంటే కొరికేస్తాను అంటూ నా నడుమును చుట్టేసి పరవసించిపోతోంది .