06-03-2023, 02:18 PM
(06-03-2023, 01:34 PM)Uday Wrote: బ్రదర్ ఇది సెక్స్ కథల ఫోరం, లైంగిక మానసిక విజ్ఞానం ఇక్కడ దొరకదు, దొరికినా అది అంతంత మాత్రమే. నీ మానసిక పరిస్థితిని ఎవరైనా క్వాలిఫైడ్ మాసిక వైద్య నిపుణుడికి చెప్పి చర్చిస్తే ఫలితం ఉంటుంది.
మామూలుగా ముఖ్యంగా రెండు తరహా సెక్సువల్ డ్రైవ్స్ ఉంటాయి హెటరో సెక్సువల్, homo సెక్సువల్...నువ్వు చెప్పినదాన్నిబట్టి మొదటిది శారీరకంగా, రెండోది మానసికంగా నువ్వనుభవిస్తున్నట్లుంది...తొందరగా చూయించుకో...
idemaina pedda problem autundi antara