05-03-2023, 03:11 AM
(04-03-2023, 12:57 PM)k3vv3 Wrote: దాదాపు రెండు సంవత్సరాల తరువాత మీ రచన మళ్ళీ చూస్తున్నాను.
మీ స్వగతాలతో చాలా మంది పాంట్లు చిరిగిపోయుంటాయీ పాటికి
మీ రచన ఎప్పటిలాగే కెవ్వుకేక కమల్ గారూ
ప్రాక్టికల్ గా ఈ కధలకి నెమ్మదిగా దూరమయిపోతున్నాను. ఇంట్లో సిట్యుయేషన్స్ కూడా అంత అనుకూలంగా లేవండీ. మీరు గుర్తు పెట్టుకుని పలకరిస్తే చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
పొలారిస్ లో పని చేసేవారు వాళ్లిద్దరూ...హాస్పిటల్ సిట్యుయేషన్ అది నిజమే కానీ చంద్ర శేఖర్ అని మా మిత్రుని వల్ల పరిచయం. ఒకామె బ్లాక్ టీ తాగేది. తెల్లగా ఉండేది. బాగా బెట్టు చేసేది. ఆ బెట్టు వల్లే తనకి దగ్గరయ్యాను. తెల్లగా ఉండి బ్లాక్ టీ తాగుతుంది అనుకునే వారు అందరూ....
థాంక్స్ అండీ.....చాలా ఆత్మీయంగా ఉంది.