04-03-2023, 03:35 PM
కమల్ భయ్యా...చాలా సంతోషం మీరు పునః దర్శనమిచ్చినందుకు...కథ గురించి తరువాత, మీకో విషయం చెప్పనా. మీరు నమ్ముతారో లేదో కానీ, నిన్ననే నేను నా పాత కథల దారాన్ని తెరచి పాత విషయాలను నెమరేసుకుంటుంటే, మీ కామెంటు, Okeses బాబాయ్ కామెంటు, గిరీశం బాబాయ్ కామెంటు చదివి వీళ్ళంతా ఎక్కడికెళ్ళిపోయారనుకున్నా...ఇవాళ మీరు దర్శనమిచ్చారు...అలాగే ఆ ఇద్దరు బాబాయిలు కూడా వస్తే బావున్ను. ముఖ్యంగా మన Okeses బాబాయ్ తన బృహన్నలా AKA తో వస్తే బావున్ను
: :ఉదయ్