04-03-2023, 08:20 AM
(03-03-2023, 12:13 AM)Aavii Wrote: మనస్సు ఘనీభవించి
ఎప్పుడు నీరవుతుందో
కరిగి కన్నీరువుతో
లేక ఆవిరవుతుందొ
తెలీదు కాని నీ ఖాతాల్లో ఈ బావలాన్ని కాలిగాయి సందర్భం ఏదైనా ప్రతి భావనని అనుభవింపచేసావ్
(ఎప్పుడో ఒక అమ్మాయికోసం 2011లొ రాసుకున్న నాలుగు వాక్యాలు తనకి చెప్పలేక పోయా
ఈ రోజు అవే భావనలు నీ కథల్లో పొందాను చివరికి ఇలా...........)
ధన్యున్ని మిత్రమా
మీరు రాసిన
ఇలాంటి మనసుకు నచ్చే వాక్యాలు
ఇంకా ఉంటే దయచేసి మాతో పంచుకోండి (కొత్త thread)
పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి
నేర్చుకుంటాం
