04-03-2023, 08:15 AM
(25-02-2023, 03:01 AM)The_Villain Wrote: అద్భుతం అనేది చాలా చిన్న పదం.
ఒక రీడర్ గా చాలా స్టోరీ వున్నప్పుడు తొందరగా మొత్తం చదవాలని, తక్కువ స్టోరీ వున్నప్పుడు ఇంకా వుంటే బాగుండు అనుకునే మనస్తత్వం కలవాన్ని . మీరు కథని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలా కాకుండా కొచం కథనాన్ని జోడించి రాస్తే బాగుంటుంది.
నాకు ఇష్టమైన రైటర్స్లో మీరుకూడా ముఖ్యులు.
మాకు ఇంత మంచి కథని అందిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు.
చాలా పెద్దగా రాయలి అనుకున్నాను
కానీ నా పరిస్థితులు సహకరించలేదు
ఈ కధే కాదు ప్రతీ కధ అంతే
ధన్యవాదాలు మిత్రమా
ఈ కామెంట్ నాకు గుర్తుండిపోతుంది