04-03-2023, 12:51 AM
(This post was last modified: 04-03-2023, 05:32 AM by kamal kishan. Edited 1 time in total. Edited 1 time in total.)
ముందుగా క్షమాపణతో
ఈ పోస్టింగ్ మొదలు పెడుతున్నాను. నన్ను క్షమించండి. మిగిలిన కధలు పూర్తి చేయకుండా ఇలా ఇంకో thread మొదలు పెట్టడం మర్యాద కాదనుకోండి. కానీ ఆ కధలు వ్రాయాలంటే కనీసం ఒకో అప్డేట్ కీ కనీసం పది రోజులు పడుతుంది. అదే ఈ కధ నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వేడుక.
అందుకే ముందుగా క్షమాప్రార్ధన చేస్తున్నాను.

అందుకే ముందుగా క్షమాప్రార్ధన చేస్తున్నాను.