02-03-2023, 03:57 PM
(This post was last modified: 04-03-2023, 12:55 PM by kamal kishan. Edited 4 times in total. Edited 4 times in total.)
(02-03-2023, 10:51 AM)moggayya Wrote:Thank you for your understanding. If you have not read this story fully, I request you to read from the beginning. You'll enjoy. I understand , this story writer is less than 30 years of age and wring so excellently.
Moggayya
సారిక లాంటి క్యారెక్టర్ ని నా లైఫ్ లో చూశానండి. ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాను.
ఇదే నేను చెప్పింది.
నాకు 99 years అయితే ఏమన్నా ప్రాబ్లెమ్ ఉందంటారా?!
ఈశ్వరుడి మీద ప్రమాణంగా నేను వారి రచనను తప్పుపట్టలేదు.
మీరే మీ కామెంట్స్ లో పోస్టింగ్స్ ఫ్రీక్స్ ఉంటారు అంటూ హెచ్చరికగా కామెంట్స్ చేశారు.
మహానుభావా నేను విమర్శించలేదు అని మొట్టుకుంటుంటే మీరు హెచ్చరిక లు ఎందుకు చేస్తున్నారు?!
ఒక మాట "నా లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చింది 120 acres. నేను చేసేవి అన్నీ నచ్చుతాయి. కానీ ఆమెనే కరెక్ట్ అంటుంది.
సారిక క్యారెక్టర్ ని పోలి ఉంటుంది.
అచ్చం అలానే క్యారెక్టర్ ని మలిచారు అని ఆశ్చర్యం కలిగింది. అంతే కానీ నేను పోస్టింగ్ freak కాదు.
పొరపాటున కూడా మళ్ళీ కామెంట్ add చెయ్యను. నా తప్పు ఉంటే ఆ పైన భగవంతుని దయ.
మనుషులు ఇక్కడ అంటూ వ్రాసారు...
అయ్యా, మీ పాదాలకి నమస్కారం.