02-03-2023, 09:16 AM
(02-03-2023, 06:51 AM)matured man Wrote:రాజు గారి జీవన ప్రయాణం చదివే పాఠకమహాశయులందరికీ నమస్కారం.
విమర్శలకి ఎప్పుడూ స్వాగతం మరియు సద్విమర్శకులకు అభివాదం. సద్విమర్శలు మమ్మల్ని కూడా కొంచెం ఆలోచించేలాగే చేస్తాయి. ఇది మంచిది కూడా.
ఒక స్టోరీ 16 లక్షల వ్యూస్ దాటిందంటే అది అందరికీ నచ్చింది నా అభిప్రాయం. ఈ సైట్ లో తెలుగు లో 16,00,000 వ్యూస్ దాటిన కథలు చాలా కొన్ని మాత్రమే. అందుకు మీ అందరికీ ఋణపడి ఉన్నాను.
Congratulations ?? bro