01-03-2023, 06:50 PM
(27-02-2023, 11:48 PM)Vayyaribhama Wrote: శృంగార పాఠకులందరికీ నమస్కారం..శుభ సాయంత్రం...ఇప్పుడు నేను చెప్పబోయే కథ నిజ జీవితంలో జరిగినది..ఈ కథని ఎలా అయినా మీతో పంచుకోవాలనీ ఇక్కడ రాస్తున్నాను..ఈ కథ నీ నేను వచ్చే బుధవారం నుంచి రెగ్యులర్ గా అప్‌డేట్స్ ..ఇవ్వగలను...ఇ 10 రోజులు కొంచెం బిజీ గా ఉంటాను..ఒక పరీక్షకు హాజరు అవ్వాలి..ఇది నా లైఫ్ లో నిజం గా జరిగిన కథ అని మీకు వేరే గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను...కథలోని ముఖ్యమైన పాత్రలు మరియు స్టోరీ లైన్ ఒక్కటి మాత్రమే ఎప్పుడు పెట్టాలి..కథ నీ వచ్చే బుధవారం అంటే మార్చి 8 నుంచి రెగ్యులర్ గా అప్‌డేట్స్ ఇవ్వగలను..ఈ కథ లోని ముఖ్య పాత్రల పేర్లు సరిత్ మరియు డా.మహేష్.. సరిత ఎక్కడో హైదరాబాద్ లో మెస్ అండ్ హాస్టల్ మెయింటెనెన్స్ చేస్తోంది. మహేష్ ఏమో తిరుపతి SV యూనివర్సిటీ లో mbbs కంప్లీట్ చేసి..pg కోచింగ్ కొరకు హైదరాబాద్ వెళతాడు..అక్కడ సరిత కి మహేష్ కి ఎలా పరిచయం అయ్యింది..మరియు వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడింది అనేదే ఈ కథ యొక్క మెయిన్ లైన్...వచ్చే బుధవారం మార్చి 8న కథ ప్రారంభిస్తాం..కచ్చితంగ పాఠకులు అందరూ చదవగలరు అని ఆశిస్తూ మీ వయ్యారిభామ(పేరు మార్చాను అనుకోండి)..Good Night ..
స్వాగతం సోదరా. నీ కొత్త కథకు నా శుభాభినందనలు
: :ఉదయ్