01-03-2023, 02:50 PM
(This post was last modified: 01-03-2023, 03:46 PM by kamal kishan. Edited 1 time in total. Edited 1 time in total.)
(01-03-2023, 02:16 PM)moggayya Wrote:ఆలోచన లేని వాళ్లు, జీవితం చూడని వాళ్లు 'పోస్టింగ్ ఫ్రీక్" అనిపించుకోవాలని ఏదో వ్రాస్తూ ఉంటారు.
మొదట్లో సారిక కారెక్టర్ కూడా ఇలాగే అనుకున్నాం.
ఇప్పుడిప్పుడే ఆమె గురించి తెలుస్తుంది.
అరుణ గురించి కూడా మొదట్లో ఒకలాగా అనుకున్నాం.
ఇలా ఎన్నో కారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి.
సమయం గడుస్తున్న కొద్దీ అన్నీ బయటకి వస్తూ ఉన్నాయి.
మనుష్యులు - ఇక్కడ కారెక్టర్లు ఎందుకు విపరీతం గా ప్రవర్తిస్తారో పూర్తిగా తెలుసుకున్నాక కామెంట్ చెయ్యటం సంస్కారం.
అందరి గురించి తెలుసుకున్నాక కామెంట్ చేసే మెచ్యూరిటీ లేని వాళ్ల కామెంట్లు పట్టించుకోవద్దని, రచయితగారికి మనవి.
మీ బాణీలో మీరు ముందుకు సాగిపోండి.
మీ అభిమాని,మొగ్గయ్య.
Thank you sir, I will remember your valuable comments. Hopefully your suggestions might guide us further.