12-11-2018, 06:03 PM
Axar అని చాలా సంవత్సరాల క్రితం ఓ టైపింగు ఉపకరణం ఉండేది.
కీ బోర్డులో అచ్చులు, హల్లులు ఒకే వరుస క్రమంలో అమర్చబడి ఉండేవి [వివరాలు]
నవీన్ / నవీన అనే టైపింగు పరికరం గుర్తు లేదు.
అక్షరమాల అని మరో ఉపకరణం ఉండేది [గూగులు గ్రూపు]
సుమారు 10 సంవత్సరాల క్రితం వ్యాప్తిలో ఉండిన తెలుగు టైపింగు పరికరాలు / పద్ధతిలు : typing-telugu