01-03-2023, 12:27 AM
(28-02-2023, 05:11 AM)Michael Scott Wrote: లక్షకు పైగా వ్యూస్ ని చూసి.. చాలా సంతోషంగా ఉంది.. ఈ రోజు నైట్ ఒక పెద్ద అప్డేట్ ఇస్తాను.. అందరి సలహాలకు.. సూచనలకు థాంక్యూ..
కథని మధ్యలో ఆపేస్తే ఒక రీడర్ గా ఎంత అసంతృప్తి ఉంటుందో నాకు బాగా తెలుసు.. సో.. ఖచ్చితంగా కథను పూర్తి చేస్తాను...
- MS
Bhayya. ఈరోజు నైట్ అప్డేట్ అన్నారు. ఇంకెప్పుడు ఇస్తారు.