27-02-2023, 11:59 PM
(This post was last modified: 27-02-2023, 11:59 PM by gudavalli. Edited 1 time in total. Edited 1 time in total.)
హేమ కి వచ్చిన బాధ నీ తీర్చి మరల ఇంకో రోజు కూడా సమయాన్ని ఇచ్చి హేమ మర్చిపోటానికి అవకాశం లేని అనుభూతుల్ని ఇస్తున్నాడు. ఇక సారిక ను వ్యాపార పరమైన విషయంలో వ్యాపారిగా సొంత విషయంలో సొంత మనిషిలా ప్రవర్తించి ఆమెలో మార్పు తెచ్చి బిడ్డను కనటానికి అవకాశం ఇవ్వటమే కాకుండా తండ్రి పేరు పెట్టుకో బార్య మాత్రం కాదు అని చెప్పినా కూడా ఆమె మనస్పూర్తిగా ఇష్టపడే లా మార్చి మొదటిరాత్రి కి సిద్దం చేశాడు.చాలా బాగుంది.