27-02-2023, 11:25 PM
(This post was last modified: 27-02-2023, 11:26 PM by moggayya. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈరోజు రెండు అప్డేట్ లకి ధన్యవాదాలు.
రచయిత గారి కాళ్లకి నమస్కారం.
ఎంత అధ్భుతం గా సారికని మన హీరో మార్చాడో.
ఇది సాధారణమైన పెట్టడం ఊపడం లాంటి కథ కాదు, జీవిత అనుభవాలు మేళవించి, సమ్మిళితం చేసిన అద్భుతమైన రాజు జీవిత యాత్ర.
మీ అభిమాని అని చెప్పుకోవటానికే గర్వ పడుతున్నాను.
ఇక, ఫారెన్ వెళ్లినప్పుడల్లా సార్ కి సారికతో సరాగాలు, చూద్దాం మొదటి రాత్రి ఎక్కడ జరుగుతుందో?
కన్నె పిల్ల కన్నెరికం తర్వాత కష్టాలు తెలుసుకుని హేమని నార్మల్ అయ్యేవరకూ వాయిస్తాడు.
భవదీయుడు,
మీ అభిమాని,
మొగ్గయ్య.