Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అంటీలు : అమ్మా ...... బుజ్జిజానకికి కొత్త బట్టలు ఉన్నాయా ? .
అమ్మమ్మ : అయ్యో లేవే .......
అంటీలు : తల్లులూ ...... వెంటనే వెళ్లి మీ చెల్లికి కొత్త బట్టలు తీసుకురండి .
అక్కయ్యలు : మీరే వెళ్ళొచ్చుకదా ......
అంటీలు : బుజ్జితల్లిని వదిలి వెళ్లలేము అందుకే ......
అక్కయ్యలు : అనుకున్నాము ...... , మేము మాత్రం వెళ్లగలమా అంటూ బుజ్జిజానకికి ఇరువైపులా కూర్చుని హత్తుకున్నారు .
అంటీలు : మిమ్మల్నీ అంటూ ప్రేమతో మొట్టికాయలు వేశారు , ఇప్పుడెలా మరి ......
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ - లవ్ యు అక్కయ్యలూ ...... అంటూ అక్కయ్య చేతులలో పెనవేసి చేతులపై ముద్దులుపెట్టి మురిసిపోతోంది .

పెద్దమ్మ : జోక్ ఏమీ చెయ్యడం లేదుకదా దేవతలూ మీరు ...... , ప్రేమతో మీ బిడ్డకు గిఫ్ట్స్ తీసుకొచ్చి కొత్త డ్రెస్ ఎక్కడ అని అడుగుతారే ......
అంటీలు : ఆ గిఫ్ట్స్ లో ఏమున్నాయో తెలియక అదీ అదీ గిఫ్ట్స్ గిఫ్ట్స్ .......
పెద్దమ్మ : అవును మన ఐదుగురి గిఫ్ట్స్ హాల్లోనే ఉన్నాయికదా ....... , జోక్ అయితే బాగింది దేవతలూ ....... , మీరే వెళ్లి గిఫ్ట్స్ లో ఏమున్నాయో చూసి హ్యాపీగా తీసుకురండి .
బుజ్జిజానకి : దేవతలూ ...... నాకోసం గిఫ్ట్స్ తీసుకొచ్చారా లవ్ యు లవ్ యూ సో మచ్ ......
అక్కయ్యలు : అమ్మలూ ...... చెల్లికోసం గిఫ్ట్స్ తీసుకొచ్చారా ? , సూపర్ అంటే సూపర్ ..... , ఉండండి మేము తీసుకొస్తాము అంటూ బుజ్జిజానకికి మరియు ఐదుగురికీ ముద్దులుపెట్టి పరుగున హాల్లోకి వెళ్లి తీసుకొచ్చారు . 
గిఫ్ట్స్ లో ఏమున్నాయో - ఆ అల్లరి పిల్లాడు అల్లరి చెయ్యడానికి ఏమైనా ప్లాన్ చేసాడో ఏమో అని కంగారుపడుతున్నారు .

అక్కయ్యలు : ఐదు గిఫ్ట్స్ ను బుజ్జిజానకి ముందు టేబుల్ పై ఉంచారు , చెల్లికి మొదట అమ్మ మేడమ్ కాబట్టి అంటూ " లవ్ యు బుజ్జిజానకీ ఫ్రమ్ అంటీ " అని ఉన్న గిఫ్ట్ బాక్స్ ను మేడమ్ ద్వారానే బుజ్జిజానకికి అందేలా చేశారు , అమ్మమ్మా ..... వీడియో తీస్తున్నారు కదా .....
అమ్మమ్మ : Continueously తల్లులూ ......
లవ్ యు సో మచ్ అంటీ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి అందుకుంది బుజ్జిజానకి .....
అక్కయ్యలు : ఓపెన్ ఓపెన్ చెల్లీ ...... 
బుజ్జిజానకి : అలాగే అక్కయ్యలూ అంటూ గిఫ్ట్ కవర్ కూడా చిరగకుండా జాగ్రత్తగా వేరుచేసి బాక్స్ ఓపెన్ చేసింది , పట్టుచీర మరియు జ్యూవెలరీ బాక్స్ , బాక్స్ లోపల రెండు జతల బంగారు మరియు ప్లాటినం చెవి కమ్మలు ......
అక్కయ్యలు : Wow ...... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ......
బుజ్జిజానకి : లవ్ యు అంటీ ...... అంటూ లేచిమరీ హత్తుకుంది .
మేడమ్ : థాంక్యూ సో మచ్ బుజ్జిహీరో అంటూ బుజ్జిజానకి కురులపై ముద్దుపెట్టారు .
గిఫ్ట్స్ చూశాక మరింత కంగారు పట్టుకుంది అంటీవాళ్లకు ...... , అమ్మా దుర్గమ్మా ...... బుజ్జితల్లి బాధపడేలా మాత్రం గిఫ్ట్స్ ఉండకూడదు అంటూ ప్రార్థించారు .

అక్కయ్యలు : నెక్స్ట్ దేవతమ్మ ......
పెద్దమ్మ : తల్లులూ ...... మొదట వచ్చినది మరియు మీ చెల్లి దేవతలు ......
అక్కయ్యలు : గిఫ్ట్స్ తీసుకొచ్చినది మేముకాబట్టి మాఇష్టం దేవతమ్మా ..... , any ప్రాబ్లమ్ ......
పెద్దమ్మ : నథింగ్ నథింగ్ అంటూ నోటికి తాళం వేసుకున్నారు .
సంతోషపు నవ్వులు పరిమళించాయి , అంటీ వాళ్లలో మాత్రం కంగారు అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
అక్కయ్యలు : పెద్దమ్మా ..... రండి .
పెద్దమ్మ : తల్లుల ఆర్డర్ అంటూ బుజ్జిజానకికి గిఫ్ట్స్ అందించారు .
లవ్ యు సో మచ్ దేవతమ్మా అంటూ అందుకుని ఓపెన్ చేసింది బుజ్జిజానకి - పట్టుచీర మరియు రెండు జతల ముక్కుపుడకలు ......
అక్కయ్యలు : సో బ్యూటిఫుల్ దేవతమ్మా ..... , మేడమ్ కమ్మలు - మీ ముక్కుపుడకలో బుజ్జిజానకి బుజ్జిదేవతలా ఉంటుంది .
లవ్ యు దేవతమ్మా అంటూ లేచి పెద్దమ్మ గుండెలపైకి చేరింది బుజ్జిజానకి .....

అక్కయ్యలు : నెక్స్ట్ అమ్మలు అనగానే చెమటలు పట్టేసాయి అంటీ వాళ్లకు , ముగ్గురూ ఒకేసారి వచ్చెయ్యండి పాపం చెల్లికి చలివేస్తోంది .
బుజ్జిజానకి : దేవతల - అక్కయ్యల అంతులేని ప్రేమలలో హాయిగా ఉంది అంటూ అక్కయ్యల చేతులను హృదయంపై హత్తుకుంది .
అక్కయ్యలు : అమ్మలూ ..... ఏంటి అలా కదలకుండా ఉండిపోయారు , గిఫ్ట్ ఫ్రమ్ వాసంతి అత్తయ్య - గిఫ్ట్ ఫ్రమ్ సునీత అత్తయ్య - గిఫ్ట్ ఫ్రమ్ కాంచన అత్తయ్య అంటూ ముగ్గురి చేతులలో ఉంచారు .
పెద్దమ్మ : దేవతలూ ..... సంతోషంగా ఇవ్వండి అంటూ ముగ్గురి నుదుటిపై చెమటను చీరకొంగుతో తుడిచారు .
అక్కయ్యలు : మేముకూడా .....
దేవతమ్మ : దేవతలే ఇవ్వాలని మీ తమ్ముడి కోరిక అంటూ చెవులలో గుసగుసలాడారు .
అక్కయ్యలు : అన్నాడా అనే ఉంటాడు , అమ్మలే సర్వస్వం తమ్ముడికి - తరువాత తమ్ముడి సంగతి చూస్తాము .
పెద్దమ్మ : తగ్గకండి తల్లులూ ......
అక్కయ్యలు : అమ్మలూ మీరు మాత్రమే ఇవ్వాలట ఇవ్వండి అంటూ దేవతలూ మరియు బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి ఇరువైపులా కూర్చున్నారు . వణుకుతున్న చేతులతోనే కంగారుపడుతూనే అందించారు అంటీలు .

బుజ్జిజానకి : దేవతల గిఫ్ట్స్ అంటూ సంతోషంతో హత్తుకుని , లవ్ యు చెప్పింది .
అక్కయ్యలు : మొదట ఏ అమ్మది చెల్లీ ......
బుజ్జిజానకి : కాంచన అత్తయ్య అక్కయ్యలూ ....... 
కాంచన అంటీ నుదుటిపై చెమట ...... 
దేవతా ..... ఎందుకు కంగారు అందమైన బహుమతి ఉంటుంది చూడు అంటూ పెద్దమ్మ కూల్ చేశారు .
అక్కయ్యలు : wow పట్టు డ్రెస్ కాదు కాదు పట్టు పరికిణీ చెల్లీ ....... , అమ్మా సూపర్ ......
కాంచన అంటీ పెదాలపై సంతోషం ......
బుజ్జిజానకి : బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అత్తయ్యా , జ్యూవెలరీ బాక్స్ కూడా ఉంది - బ్యూటిఫుల్ చైన్ ...... , లవ్ యు అత్తయ్యా ......
కాంచన అంటీ ఆనందాలకు అవధులు లేవు , చెరొకవైపున ఉన్న ఇద్దరి అంటీల కంగారును పూర్తిగా తగ్గించేశారు సంతోషంతో .......
అక్కయ్యలు : నెక్స్ట్ .......
బుజ్జిజానకి : సునీత అత్తయ్య అంటూ గిఫ్ట్ ఓపెన్ చేసింది .
అక్కయ్యలు : wow ...... పట్టు లంగావోణీ - చేతులనిండా అలంకరించుకునేలా కొత్త డిజైన్ బంగారు గాజులు ....... , అమ్మా డబల్ సూపర్ ......
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ అత్తయ్యా ......
సునీత అంటీ గాలిలో తేలిపోతున్నారు - బుజ్జిజానకి సంతోషాన్ని చూసి లవ్ యు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
అక్కయ్యలు : ఇక ఫైనల్ గా వాసంతి అమ్మ ...... , చెల్లీ ...... గిఫ్ట్ గెస్ చెయ్యగలవా ? .
బుజ్జిజానకి : అంటీ ...... కమ్మలు , దేవతమ్మ ...... ముక్కుపుడక , దేవత కాంచన అత్తయ్య ...... చైన్ , దేవత సునీత అత్తయ్య ..... గాజులు అంటే ఇక అలంకరించుకోవడానికి మిగిలినవి పట్టీలు ...... పట్టీలు పట్టీలు అక్కయ్యలూ .....
అక్కయ్యలు : గుడ్ గెస్ చెల్లీ లెట్స్ సీ అంటూ ఒకేసారి ముద్దులుపెట్టి , వాసంతి అంటీ చేత గిఫ్ట్ ఇప్పించారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యా అంటూ సంతోషంతో కాస్త ఆతృతగానే ఓపెన్ చేసింది .
అక్కయ్యలు : చెల్లీ ముందు జ్యూవెలరీ జ్యూవెలరీ చూడు ......
బుజ్జిజానకి : మా అక్కయ్యలు ఎలా అంటే అలా అంటూ జ్యూవెలరీ బాక్స్ ఓపెన్ చేసి ...... ( అక్కయ్యల చప్పట్లు ముద్దులు ) పట్టీలు చూసి సంతోషం పట్టలేక లవ్ యు సో మచ్ దేవతలూ అంటూ లేచి ముగ్గురినీ ఒకేసారి కౌగిలించుకుంది . 
అంటీలు సంతోషంతో ఒకేసారి బుజ్జిజానకి నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెట్టి , థాంక్స్ అల్లరి పిల్లోడా అంటూ తలుచుకున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు అల్లరి పిల్లోడా అంటూ 
అక్కయ్యలు : చెల్లీ ...... పట్టుచీర , మొత్తం మూడు పట్టుచీరలు ఒక పరికిణీ ఒక లంగావోణీ ....... , మొదటగా ఎవరి గిఫ్ట్ దరిస్తావు చెల్లీ ......
బుజ్జిజానకి : ష్ ష్ ష్ అక్కయ్యలూ అంటూ అక్కయ్యల నోళ్ళను చేతులతో మూసేసి బుగ్గలపై ముద్దులుపెట్టింది .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-12-2023, 07:33 PM



Users browsing this thread: 35 Guest(s)