25-02-2023, 02:58 PM
2 రోజులకు సమాధానం వచ్చింది. రాబోయే ప్రేమికుల దినం రోజున తనకోసం ఈ దుస్తులు వేసుకొస్తే దర్శనం ఇస్తాను అని రాసి ఉంది. సమంత కి లోలోపల ఎక్కడో తియ్యని భావన, కోరిక, కుతూహలం మొదలయ్యాయి. అనుకున్నట్టే ప్రేమికుల దినం రోజున అతను చెప్పిన డ్రెస్ వేసుకుని అతను చెప్పిన మాల్ కి వెళ్ళింది.
ఒక్కసారిగా తన కళ్ళని ఎవరో మూసి "ఎవరో చెప్పుకో" అని అన్నారు. కానీ అది ఆడ గొంతు. సమంత కి అర్ధం కాలేదు. "ఏమో నాకు తెలీదు. ఎవరు??" అని అడుగుతూ ఉంది. రెండు నిమిషాలు ఆట పట్టించి చేతులు తీసింది. అక్కడ ఉన్నది తన కాలేజ్ నాటి స్నేహితురాలు "తమన్నా".
సమంత ఆనందంగా గంతులేసి ఇద్దరూ సంతోషంగా మాట్లాడుతూ ఉండగా సమంత కి తన ప్రియుడి విషయం గుర్తొచ్చి అది నువ్వేనా అని తమన్నా ని అడిగింది. తమన్నా అర్ధం కానట్టు ఏం ఆడుగుతున్నావే. ఒంట్లో బాగానే ఉందా?" అని చూసింది.
తమన్నా కి ఒక విషయం చెప్తే దారం మొత్తం లాగి అంత తెలుసుకొనిదే నిద్ర పట్టదు. ఇక దారి లేక సమంత మొత్తం చెప్పింది. తమన్నా కి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తనకి కూడా అలాంటి సాన్నివేశాలే జరిగాయి.
"ఇలా ఓపెన్ లో కాదు. కలుద్దాం అనుకుంటే కింద xxxx షోరూం కి రండి." అని ఉంది. ఇద్దరు దాన్ని చదివి చుట్టూ చూసారు. సరే ఏదైతే ఏంటి అని కిందకి వెళ్లి ఆ షోరూంలోకి అడుగుపెట్టారు ఇద్దరు. అక్కడ ఉన్న వాళ్లలో ఎవరో గుర్తించలేక పోతున్నారు. అక్కడ అందరూ తమనే చూస్తున్నారు.