22-02-2023, 02:33 PM
రీసెంట్ గా చదివిన దాంట్లో THE BEST స్టోరీ అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా రాస్తున్నారు నాకు తెలిసి మీలో రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి , ఈ స్టోరీ లో ప్రేమ, బాధ, బాధ్యతలు, కళ్లకు కట్టినట్టు చూపించారు చాలా థాంక్స్ అండి
కొంచం అప్డేట్ సంగతి ఆలోచించండి వీలైతే అప్డేట్ త్వరగా ఇవ్వడానికి try చేయండి
కొంచం అప్డేట్ సంగతి ఆలోచించండి వీలైతే అప్డేట్ త్వరగా ఇవ్వడానికి try చేయండి
మీ ప్రియమైన మిత్రుడు
సంజు