03-12-2023, 09:11 AM
మేడమ్ : తల్లీ బుజ్జిజానకీ ...... నీఇష్టప్రకారమే ఆఫీస్ రూంలో ఉన్నాము - కంగారేమీలేదు నీఇష్టమైనంత సమయం తీసుకో - మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు .
నా హృదయస్పందన బహుమతి ఏమిటో అంటూ ఆశతో ఎదురుచూస్తున్నాను .
బుజ్జిజానకికి సిగ్గోచ్చేసింది నా సంతోషం - ఆత్రం చూసి , మేడమ్ వెనుకాల దాక్కుని తొంగి తొంగి చూస్తూ మురిసిపోతోంది .
మేడమ్ : బహుమతి ఇస్తాననిచెప్పి ఇలా దాక్కుంటే ఎలా బుజ్జిజానకి తల్లీ ...... , సిగ్గే ..... అమ్మా మన బుజ్జిజానకి సిగ్గుపడుతోంది .
అవును ముద్దొ ...... చూడటానికి ముచ్చటేస్తోంది అంటూ ఆనందిస్తున్నాను .
అమ్మమ్మ : నా బంగారం అంటూ మురిసిపోతున్నారు .
మేడమ్ : నీ హీరోకి ఇష్టమే కాబట్టి ఎంతసేపైనా సిగ్గుపడు కానీ లంచ్ టైం అయ్యింది బెల్ కొట్టేస్తారు - పేరెంట్స్ అందరూ భోజనం చేసేలా చూసుకోవడానికి వెళ్ళిపోతాడు హీరో .......
బుజ్జిజానకి : అమ్మో తన బహుమతి కోసం లంచ్ పూర్తయ్యేంతవరకూ వేచి ఉండలేను అంటూ ముచ్చటగా సిగ్గుపడుతూనే ముందుకువచ్చింది .
అఅహ్హ్ ...... బ్యూటిఫుల్ ...... నో నో నో ......
మేడమ్ : నీకు తెలియకుండానే వచ్చేసిందిలే హీరో అంటూ ఆనందిస్తున్నారు .
అవునవును మేడమ్ ........
బుజ్జిజానకి : లవ్ ...... థాంక్యూ మహేష్ , అమ్మమ్మా ..... బహుమతి ఇవ్వనా ? .
అమ్మమ్మ : సంతోషంగా తల్లీ బుజ్జిజానకీ ...... మీ అమ్మ ఆనందించడం కంటే ఇంకేమి కావాలి అంటూ ఆనందబాస్పాలతో తెలియజేసారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ....... , మహేష్ - మేడమ్ ..... మీరు నమ్ముతారో లేదో తెలియదు రాత్రి అమ్మ వచ్చింది ( సంతోషంతో బుజ్జిజానకి బుగ్గపై ముద్దుపెట్టారు మేడమ్ ) ప్రేమతో అక్కున చేర్చుకున్నారు ప్రాణంలా బోలెడన్ని ముద్దులుపెట్టారు - తల్లీ ...... నిన్ను ఎలా చూడాలని ఆశపడ్డానో అలా చూసాను చూస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది - మనిద్దరి సంతోషాలకు కారణం ఎవరో తెలుసు ఇంకా ఎన్నో సంతోషాలను పంచబోతున్నాడు - మన సంతోషాలకు కారణమైన బుజ్జిహీరోకు నాసంతోషం కోసం అందమైన బహుమతిని ఇవ్వు అంటూ రాత్రంతా అమ్మప్రేమలో ...... అమ్మప్రేమ ఎలా ఉంటుందో తెలియజేశావు మహేష్ లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటూ నాకు అతిదగ్గరగా వచ్చి , అమ్మ బహుమతి అంటూ సంతోషపు చిరునవ్వుతో కుడి బుగ్గపై ముద్దు ......
స్వీటెస్ట్ షాక్ తో ఆ ...... అంటూ నోరు తెరిచి కదలకుండా ఉండిపోయాను , కళ్ళనిండా నా హృదయస్పందన ప్రతిరూపం మరియు మేడమ్ - అమ్మమ్మ నవ్వులు మాత్రమే వినిపిస్తున్నాయి .
అమ్మమ్మ : తల్లీ బుజ్జిజానకీ కానివ్వు ......
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా ...... , అమ్మ సంతోషాలను చూయించినందుకు - అమ్మ ప్రేమను ఆస్వాదించేలా చేసినందుకు నీకిష్టమైన నీప్రియమైన బుజ్జిజానకి బహుమతి అంటూ ఎడమ బుగ్గపై ముద్దుపెట్టింది .
వొళ్ళంతా జలదరించి అఅహ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడిపోబోయాను .
తల్లీ - బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : అప్పటికే నడుముచుట్టూ చేతులువేసి పట్టేసుకుని నాకు తెలియదా అంటీ - అమ్మమ్మా ...... అంటూ సంతోషంతో నవ్వుతోంది , నీ హృదయంలో మేడమ్ తోపాటు ఉన్నది నేనేకదా అంటూ గుసగుసలాడి చెవిని హృదయంపై తాకించింది .
అఅహ్హ్ ...... అంటూ మళ్లీ జలదరించి తెరుకున్నాను , మేడమ్ విన్నారేమో అన్నట్లు కంగారుపడుతున్నాను .
బుజ్జిజానకి : నవ్వుకుని , మేడమ్ కూ తెలియాలికదా ...... కూల్ కూల్ కంగారుపడకు చిన్నగానే చెప్పానులే ....
హమ్మయ్యా ....... , చిరునవ్వులు చిందిస్తున్న నా హృదయస్పందనను చూసి తలదించుకుని సిగ్గుపడుతున్నాను .
అమ్మో మా బుజ్జిహీరోకు సిగ్గుపడటం కూడా వచ్చా అంటూ మేడమ్ నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : ముద్దొ ...... ముచ్చటేస్తోంది మహేష్ , సిగ్గుపడింది చాలుకానీ బహుమతి అన్నావుకదా ఇవ్వు ........
మేడమ్ : అవునవును ఇప్పుడిక మహేష్ వంతు ...... , వంకలు చెప్పడం - మాట మార్చడం కుదరదు ఇక ......
బుజ్జిజానకి : అవునవును , మహేష్ ..... నువ్వు కోరినట్లుగానే అమ్మ - నా బహుమతి ఇచ్చాము , త్వరగా త్వరగా .......
అమ్మ మరియు మరియు నా నా ..... ఇద్దరి అందమైన బహుమతుల తియ్యదనాన్ని తనివితీరా ఆస్వాదించనీ అంటూ నా హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
బుజ్జిజానకి : లవ్ ..... sorry sorry నీఇష్టం మహేష్ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి మేడమ్ ను చుట్టేసి తెగ మురిసిపోతోంది - సిగ్గుపడుతోంది .
మేడమ్ : మహేష్ ...... ఇద్దరిలో ఎవరి ముద్దు బాగుంది ? , అమ్మ ముద్దా లేక నీ నీ ....... ప్రియమైన బుజ్జిజానకి ముద్దా ? .
సరే సరే ఇక నా బహుమతి ........
బుజ్జిజానకి : మాట మార్చకు ...... ఎవరి బహుమతి ఇష్టమో చెప్పు ? ప్లీజ్ ప్లీజ్ మహేష్ .......
తప్పదు అయితే ...... , ఇద్దరి ముద్దులను రోజంతా అనుభూతి చెందామన్నా చెందుతాను , మన బుజ్జిజానకి ముద్దు ఇష్టం ....... తన బుజ్జిజానకి ముద్దు ఇష్టం వలన సంతృప్తి చెందే అమ్మ ముద్దు మహా ఇష్టం ..... , అమ్మ సంతోషమే బుజ్జిజానకి సంతోషం ...... హ్యాపీ బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : చాలా అంటే చాలా మహేష్ ...... , లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ మాటమాటకూ సంతోషాన్ని రెట్టింపు పెంచుతావు తెలుసా అంటూ అమితమైన ఆనందంతో ఏమాత్రం ఆలోచించకుండా నన్ను కౌగిలించుకుంది .
ఇక మనం భూమిపైన ఎక్కడుంటాము గాలిలో తెలిపోతున్నాను - అందమైన అనుభూతి కౌగిలిలో ఐస్ లా కరిగిపోతున్న నన్ను పట్టుకుని ఆనందిస్తోంది బుజ్జిజానకి .......
మేడమ్ : ఒకేరోజు అంత ప్రేమ అంటే తట్టుకోలేడేమో బుజ్జిజానకీ ...... అంటూ నవ్వుతున్నారు .
బుజ్జిజానకి : అవునా మహేష్ ...... , ఇంతదానికే ఇలా అయిపోతే ఎలా అంతులేని పేమ ఉంది ......
ఆమాటకే జిల్లుమంది .
బుజ్జిజానకి : నవ్వుకుని , నా బహుమతి ఇచ్చి ఎంతసేపైనా ఫీల్ అవ్వవచ్చుకదా ప్లీజ్ ప్లీజ్ ...... నువ్వెంత ఆశపడ్డావో అంతకు రెట్టింపు ఆశగా ఉంది చూడు నా హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటోందో అంటూ నాచేతిని అందుకుని హృదయంపై వేసుకోబోయింది .
తెలుస్తోంది తెలుస్తోంది బుజ్జిజానకీ ...... అంటూ అక్కడితో ఆపేసాను .
బుజ్జిజానకి : సరే అయితే వదిలేస్తున్నాను పడిపోకుండా నిలబడు కావాలంటే పట్టుకో ఎక్కడైనా సరే అంటూ అందమైన సిగ్గుతో వెనక్కు జరిగింది .
తెరుకోవడానికి కొన్ని క్షణాలే పట్టింది - బుజ్జిజానకి కళ్ళల్లో ఆశను చూసి ఇక ఆలస్యం చెయ్యలేక ఒక్కనిమిషం అంటూ పరుగున బయటకువెళ్లి బ్యాగులోనుండి చార్ట్ తీసుకుని వెనుక ఉంచుకుని అంతే వేగంతో బుజ్జిజానకి ముందు నిలబడ్డాను.
బుజ్జిజానకి : ఎక్కడికి వెళ్ళావు అంటూ కళ్ళతోనే సైగచేసింది - ok ok ముందైతే బహుమతి బహుమతి ......
మేడమ్ : ఎలాంటి బహుమతో చూడాలని నాకూ ఆత్రంగానే ఉంది .
అమ్మమ్మ : నాకుకూడా ......
అమ్మమ్మా - మేడమ్ ..... తప్పదంటారా ? .
బుజ్జిజానకి : మహేష్ .......
సరే సరే ...... , అమ్మమ్మా - మేడమ్ ...... మీకు కోపం తెప్పించబోతున్నాను , ఇష్టం లేకపోతే కఠినంగా శిక్షించండి సంతోషంగా అనుభవిస్తాను , ఉఫ్ఫ్ .... బుజ్జిజానకీ - మేడమ్ - అమ్మా ...... మీరుకూడా నమ్ముతారో లేదో రాత్రి అమ్మ .... నాకలలోకి కూడా వచ్చారు ( నమ్ముతాం నమ్ముతాం మహేష్ చెప్పు చెప్పు అంటూ తెగ ఆనందిస్తూ నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది బుజ్జిజానకి ) బుజ్జాయికి ఇష్టమైన బొమ్మ అందిస్తే ఎంత ఆనందిస్తుందో అంతకు రెట్టింపు ఎంజాయ్ చేస్తున్న బుజ్జిజానకిని చూసి పెదాలపై చిరునవ్వుతో ....... ( బుజ్జిహీరో ...... నా బుజ్జితల్లిని ఎలాగైతే చూడాలనుకున్నానో అలా చూయించావు - ప్రేమతో గుండెలపైకి తీసుకుని అమ్మతనపు అనుభూతిని పొందేలా చేసావు అంటూ ఆనందబాస్పాలతో ముద్దులవర్షమే కురిపించారు , ఇన్ని ముద్దులు పెట్టాను ఈ అమ్మకు ఒక్క ముద్దైనా ....... ) లవ్ టు అమ్మా అంటూ కళ్ళుతెరిచిచూస్తే ...... ప్చ్ ......
బుజ్జిజానకి : కళ్ళు ఎందుకు తెరిచావు మహేష్ ...... , వింటుంటేనే లాలిపాడినట్లుగా ఉంది .
అందుకే గట్టిగా లెంపలేసుకుని కళ్ళుమూసుకున్నాను ...... ( బుజ్జిహీరో ...... ఆ ముద్దేదో నీ ప్రియమైన ..... అదే అదే నా తల్లికి పెడితే మరింత సంతోషిస్తాను ) అమ్మ సంతోషం కంటే ఏమికావాలి అంటూనే బుజ్జిజానకి బుగ్గపై ముద్దుపెట్టి తప్పుచేసినవాడిలా చేతులుకట్టుకుని నిలబడ్డాను .
ఆ ...... అంటూ నాలానే స్వీట్ షాక్ లో కదలకుండా ఉండిపోయింది బుజ్జిజానకి .
మహేష్ - మహేష్ అంటూ చెరొకవైపు చేరారు మేడమ్ - అమ్మమ్మ .......