22-02-2023, 09:17 AM
(21-02-2023, 06:15 PM)Uday Wrote: అంతే నువ్వలా డిసైడ్ అయిపో బ్రో
అలా కాదనుకుంటా బ్రో. చాలా మంది వస్తారు, చూస్తారు, చదువుతారు, వెళ్ళిపోతారు. ఇంకొంత మంది చదివిన తరువాత కామెంట్ చేద్దామని వదిలేస్తారు నువ్వే చూడు వీక్షణలు 85000 పై చిలుకు.
ఇంకొంతమంది పోనీలే ఏదో కుర్రాడ్ని ప్రోత్సాహిద్దామని good update, update bavundi, కేక, చంపేసారు, అదిరింది ఇలా క్లుప్తంగా ఒకటి రెండు మాటల్లో ముగించేస్తుంటారు. మరి మాలాంటి దురదగాళ్ళు చదివి అడక్కపోయినా అభిప్రాయాలు చెప్పి, కథలో బాగా అనిపించిన కొన్ని మాటలను, సంధర్బాలను గుర్తు చేసుకుంటుంటాము.
కాబట్టి నువ్వు నీ క్రియేటివిటిని బయటికి తీసి మళ్ళీ మమ్మల్ని రంజింపచేయాలని మనవి .