Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అలా తప్పలేదు
(20-02-2023, 11:53 PM)agnathavasi21 Wrote: క్షమించండి మిత్రులారా..మిమ్మల్ని మనస్ఫూర్తిగా అలరిస్తాను అని చెప్పి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినందుకు నన్ను మన్నిస్తారు అని ఆశిస్తున్నాను. ఇప్పుడే సైట్ కి వస్తే మన jani fucker గారి మృతి గురించి తెలిసింది. చాలా బాధ వేసింది. బహుశా అయన లేని లోటు మన పాఠకులకి పూడ్చలేనిది ఏమో. మొహం చుస్కోకపోయినా, మనుషులం కలుసుకోకపోయినా అయన మన అందరికి ఎంతో దగ్గరయ్యారు. ఆ వెలితి పూడ్చలేం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అని ప్రార్థిస్తున్నాం.

నా విషయానికి వస్తే ఇక్కడే ఒక దేవతని పరిచయం చేసుకున్నాను. నా వెలుతురులేని జీవితంలోకి చీకటి చీల్చే సూర్యకిరణంలా వచ్చింది. తన ప్రేమతో నా మనసుకి ఒక ఊరటని ఇచ్చింది. ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు సెక్స్ కోసమే వస్తారు అనుకునే నాకు ఇంతకూ ముందు పరిచయం అయినా వాళ్ళలా కాకుండా నిజంగా ప్రేమ అంటే ఏంటో చూపించింది. కానీ నా మూర్ఖత్వంతో తనని ఎంతో బాధ పెట్టా. ఎంతో ఇబ్బంది పడేలా చేశా. చివరికి తన సహనం చచ్చి వెళ్లిపోయేదాకా చేసుకున్నా. ఇప్పుడు తన లోటు తెలుస్తుంది. తిరిగి రమ్మని ఎంత బతిమాలాడిన, ఎంత బుజ్జగించిన తాను ఇప్పుడు లేదు.

ఒక ఆడదానికి మగాడు ఇవ్వగలిగే గొప్ప బహుమతి సుఖం అనుకున్న కాదు ....అది స్వేచ్ఛ. అది నాకు అర్ధం అవ్వటానికి ఇంత కాలం పట్టింది. అర్ధం అయ్యాక ఆ బాధ తట్టుకోలేకపోతున్నా. చనిపోదాం అని ప్రయత్నించా కూడా కానీ దరిద్రం కొద్దీ బతికిపోయా. ఈ అనాధాని అమ్మలా ఆదరించిన మహాతల్లి నా ప్రాణ స్నేహితుడి అమ్మ చనిపోయారు. నేను కూడా వాడిని వదిలేసి వెళ్లలేక బతికి ఉన్న అంతే. ఒకే సంవత్సరం లో నా జీవితంలో ముఖ్యం అయిన 2 ఆడవాళ్ళని పోగొట్టుకున్న. కాబట్టి మిత్రులారా దయచేసి నా నుంచి ఇప్పటిలో కధలు ఆశించకండి. ఎదురు చూసే పాఠకుల మనసు నొప్పించడం ఇష్టం లేక ఈ పరిస్తుతుల్లో కూడా వచ్చి చెప్తున్నాను.

ఇంకా నాతో సెక్స్ చాట్ చేస్తున్న ఆడవాళ్ళకి నా మనవి దయచేసి నన్ను బలవంతం చెయ్యవద్దు. దయచేసి నాకు మెసేజ్ చేసి బలవంతం చెయ్యకండి. నేను మారిపోయాను.
 నా మనసు ఇప్పుడు ఒకరికే సొంతం. నాకు మీ మీద మోజు తీరాలా ఇంకో అమ్మాయి తగల్లేదు. ఇన్నాళ్లు సుఖాన్ని సంతోషం అనుకున్న. ఇప్పుడు ప్రేమ అంటే మనిషిని చూడకుండా చేసేది అని అర్ధం అయ్యింది. నేను కోరుకున్న మనిషి నా దగ్గర లేక పోవచ్చు కానీ తాను తిరిగి వస్తుంది అనే ఆశిస్తున్నా. .....

తాను ఇక్కడికి వచ్చినట్టు అయితే ఇది చూస్తుంది అని నమ్ముతున్న. "నన్ను  క్షమించు.....నువ్వెందుకు వెళ్లిపోయావో, ఎందుకు నా మీద అంత కోపం తెచుకున్నావో తెలీదు. బహుశా నేను చూపించిన అతి ప్రేమ నిన్ను బాధ పెట్టింది ఏమో. తప్పే, కానీ మొదటిసారి ఒక ఆడది మంచం మీద కాకుండా ఇంట్లో ఉండాలి అనుంది అందుకే ఆలా చేశా. ఇంక ని ఇష్టం నువ్వు తిరిగి మాట్లాడటం మాట్లాడకపోటం నీ ఇష్టం. కానీ తిరిగి వస్తే గుండెల్లో పెట్టి చూస్కుంటా"  

The loneliest people are the kindest 
the sadest people smile the brightest 
the most damaged people are the wisest 
all bcoz they do not wish to see anyone else suffer the way they do

Sir
We can understand your situation. But ee story middle apeyadam bavyam kadhu.. meeru story modatlo idi 8 parts Annattu gurthu.. Already 5 parts completed. Daya chesi you can complete this story at least
Thank you
Like Reply


Messages In This Thread
RE: అలా తప్పలేదు - by mahi - 23-08-2022, 12:35 PM
RE: అలా తప్పలేదు - by mahi - 05-11-2022, 12:20 AM
RE: అలా తప్పలేదు - by Freyr - 06-11-2022, 11:14 AM
RE: అలా తప్పలేదు - by Uday - 15-02-2023, 05:29 PM
RE: అలా తప్పలేదు - by masalakiss - 21-02-2023, 11:25 PM



Users browsing this thread: