21-02-2023, 04:37 PM
(05-08-2022, 06:05 PM)Uday Wrote: No hard feelings bro. In fact felt very happy and thrilled to see your guess is true and అన్నట్లు పైన (ఇంతకు ముందు కామెంట్లో) నేను చెప్పినవన్నీ కథలు మాత్రం కాదు, నిజ్జంగా జరిగినవే అమ్మతోడు...ఇంకా చాలా చాలా ఉన్నాయి అటువంటి స్వీట్ జ్ఞాపకాలు చెప్పుకోవడానికి...
(07-08-2022, 11:27 AM)Uday Wrote: బాస్ నీ మొదటి పాఠకుడు అదే మహేష్ బ్రో అలిగినట్లున్నాడు , తనకోసమన్నా ఓ కిర్రాక్ అప్డేట్ పెట్టవా ప్లీజ్
(10-08-2022, 12:28 PM)Uday Wrote: బ్రో...అప్డేట్ ఇవ్వు బాస్ ప్లీజ్, సంతుగాడు ఈ గ్యాప్ లో ఏం చేసాడో, కిరణ్ కొత్తగా ఏమేం నేర్చుకున్నాడో తెలుసుకోవాలని తెగ ఆత్రంగా వుంది
(23-08-2022, 12:41 PM)Uday Wrote: బ్రో అప్డేట్ ఇవ్వు బ్రో...తరుణ్ చాలానే నేర్చేసుకునుంటాడు ఈ గ్యాప్ లో
(21-02-2023, 07:10 AM)Nadokateeru Wrote: Thank u friends....story chadivi baga encourage chesinanduku
Naadokateeru గారు చూశారా ఎన్ని విన్నపాలో, చివరాఖరుకు మీ ప్రతిస్పందన చూసి చాలా సంతోషమైంది. కథ, మీ కథనం రెండూ బావున్నాయి. ప్లీజ్ అప్డేట్ చేయి బ్రో
: :ఉదయ్