21-02-2023, 11:33 AM
అసలు ఏమని కామెంట్ పెట్టాలో కూడా అర్ధం కావట్లేదు బ్రో.....అప్డేట్ సూపర్ గా వుంది అని హ్యాపీ ఫీల్ అయ్యే లోపే సమాప్తం అన్నారు....అధి చాలా బాధ గా వుంది.....దేవుళ్ళు అందరినీ దించేశారు అంటే విల్లన్ ఎవరో మామూలు వాళ్ళు కాదు........మీ విక్రమాదిత్య స్టోరీ లో దీని కంటినూషన్ కోసం వేచిచూస్తు వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు