21-02-2023, 12:42 AM
అన్నా నువ్వు ఇంత వరకు రాసింది అమోఘం అద్భుతం its a wonder Naku తెలిసి ఇంతవరకు ఎవ్వరూ ఇలా రాయలేదు కానీ ఇంకా ముందు ఎలా వుంటుందో అర్థం కాలేదు కానీ ఈ త్రెడ్ లో లాస్ట్లో కొంచెం clumsy clumsy గా అనిపించింది కానీ చాలా థాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ స్టోరీ and all updates సూపర్ thank you so much కానీ యుద్ధం మాత్రం వేరే లెవెల్లో ఉండాలి అని నా కోరిక కొంచెం టైమ్ తీసుకున్న పర్లేదు కానీ బాగుండాలి anyway once again thank you so much
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి