20-02-2023, 10:23 PM
నా గుండె చప్పుడు నువ్వయ్యవు నీ రాకతో నా నీడగా నువ్వు మారి
నీ వెన్నంటే నేనుండ, నీ ధ్యాస నేనై, నీ శ్వాస నేనై, నీ ఆశ నేనై,
నీ ఆత్మ నేనై,. నువ్వు నేను ఏకమై రెక్కల హరివిల్లు ఎక్కుదామ
....................
ఆహా... సూపర్....
నీ వెన్నంటే నేనుండ, నీ ధ్యాస నేనై, నీ శ్వాస నేనై, నీ ఆశ నేనై,
నీ ఆత్మ నేనై,. నువ్వు నేను ఏకమై రెక్కల హరివిల్లు ఎక్కుదామ
....................
ఆహా... సూపర్....