19-02-2023, 02:51 PM
(19-02-2023, 12:00 PM)funpart Wrote: పాపం చాలామంది పాఠకులను నిరాశ పరిచుంటాను... కానీ నాకు నచ్చినట్టు వ్రాస్తున్నాను ఏమీ అనుకోకండి...
సమయం దొరకడం లేదు అందుకే చిన్న ఎపిసోడ్లు వ్రాస్తున్నాను... నెక్ట్స్ ఎపిసోడ్ సాధ్యమైనంత త్వరలోనే పెడతాను.
మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు గురూ.. సైట్ లో ఉన్న బెస్ట్ రైటర్స్ లో మీరూ ఒకరు.. అంతే.
అప్డేట్ చాలా బాగుంది..