01-06-2019, 01:46 PM
(01-06-2019, 01:33 PM)iam.aamani Wrote: కథ రాయడం అంటే ఎదో ఆతృతతో త్వరగా క్లైమాక్స్ వరకు తీసుకొని పోవడం కాదని నా అభిప్రాయం. అందుకే నేను అపార్ట్మెంట్ లో ఉన్న అన్ని విషయాలు కథలో వివరిస్తూ, కథ టైటిల్కు తగట్టు తీర్చి రాయాలని అనుకుంటున్నా. కథని స్లో పాయిజన్ లాగా అందించాలని అనుకుంటున్న.మంచి ఆలోచన వదినా
కథ మొదలుపెట్టినప్పుడు ఒక 5, 6 పేజీల్లో ముగిద్దామనుకున్న. ఎందుకో దీన్ని ఎపిసోడ్ లాగా కంటిన్యూ చేద్దాం అని ఆలోచన వచ్చింది. అందుకే ఇలా కథని పెద్దగా వివరిస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాను
మిమ్మల్ని తొందర పెట్టి ఈబంది పెట్టి ఉంటే sry