15-02-2023, 11:27 PM
బాబోయ్ .....అసలు ఎలా రాస్తావ్ బ్రో ఇలా......సూపర్,కేక మామూలుగా లేదు అప్డేట్ మాత్రం ఒక రేంజ్ లో వుంది.....అసలు ఎంత చెప్పిన తక్కువే బ్రో....చనిపోయిన వాళ్ళని అందరినీ మళ్ళీ జంతువుల రూపం లో తీసుకొచ్చావు అనమాటా......మొత్తానికి అరణ్య ఎంట్రీ ఇచ్చాడు చాలు.....ఇంకా అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవ్తుంది ఏమో అనిపిస్తుంది.........
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు