15-02-2023, 10:13 PM
(This post was last modified: 15-02-2023, 11:20 PM by ssrock. Edited 2 times in total. Edited 2 times in total.)
ఓనర్ గారు... సమంత
ఇంటర్ రెండు సంవత్సరాలు ముక్కి ములిగి పాస్ అయ్యి పరీక్షలు రాస్తే ఇంజినీరింగ్ సీట్ ఒక పెద్ద ఊరిలో మాములు కాలేజ్ లో దక్కింది.
నమస్కారం. నా పేరు వీర ప్రతాప్. ఇంటర్ అయ్యాక ఇంజినీరింగ్ కి ఒక కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి పట్నం వచ్చాను. కాలేజ్ కొంచెం ఊరు లోకి ఉంటుంది. మొదటి సంవత్సరం అంత హాస్టల్ లో ఉన్నాను. 2వ సంవత్సరం నాకు ఒక సీనియర్ పరిచయం అయ్యాడు. అతనితో కలిసి రూమ్ కి మారాలి అనుకున్నాను. వీలు దొరికినప్పుడు రూమ్ లు వెతుక్కుంటూ ఉన్నాం.
మరొక విషయం ఏమిటంటే ఆ కాలేజ్ మా మామ ది. జాయిన్ అయ్యేముందే అక్కడ నాకు సంబంధించిన వాళ్ళకి పరిచయం చేసాడు. నన్ను అందుకే ఎవరు ఏమి అనేవాళ్ళు కాదు. అట్టెండెన్స్ కూడా కావాల్సినంత ఇచ్చేవాళ్ళు. నేను కూడా వాళ్ళని కెలికేవాడిని కాదు ఎక్కువగా.
ఇకపోతే రూమ్ కోసం పేపర్లో యాడ్స్ చూసి వెళ్లడం, వాళ్ళు బాచిలర్ కి ఇవ్వము అనగానే వెను తిరగడం. ఇక ఆ అన్న అయ్యేపని కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ దెగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకరోజు స్నేహితులం ఊరు అవతల ధాబా అంటే వెళ్ళాము. అక్కడ తిరుగుతూ ఉండగా ఒక షాప్ దెగ్గర సిగరెట్ తీసుకుని వెలిగించాను. వెనక్కి తిరిగి పొగ వదలగానే పొగలో నుండి ఒక అందమైన మొహం. చీర కట్టులో భలే ఉంది. ఆమె నా పొగ కి దగ్గుతూ ముక్కు మూసుకుని వెళ్ళింది.
![[Image: Samantha-Hot-Images-In-Saree-At-Jaanu-Mo...unch-2.jpg]](https://hot-actressphotos.com/wp-content/uploads/2020/02/Samantha-Hot-Images-In-Saree-At-Jaanu-Movie-Trailer-Launch-2.jpg)
షాప్ అతను నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. నా చేంజ్ ఇవ్వకుండా సోది పెడుతున్నాడు. ఒక వైపు ఆ అందాల రాశి నడుచుకుని వెళ్ళిపోతుంది. ఇలా కాదు అని చేంజ్ నువ్వే ఉంచుకో అని చెప్పి బండి తీసుకుని ఆమె వెనుక ఫాలో అయ్యాను.
ఆమె ఒక ఇంటిలోకి వెళ్ళింది. అది చాలా చిన్న సందు. ఒక కార్ దూరితే పక్కన నుండి బండి కూడా తియ్యలేము. అంత చిన్న సందు. నేను సందు మూల బండి పెట్టి నడుచుకుంటూ లోపలకి వెళ్ళాను. సందులో చుట్టూ చూసాను. ఇళ్ళు బాగా పాతవిగా ఉన్నాయి. జనాలు ఎవ్వరూ బయట లేరు. ధైర్యం పెరిగి వెళ్లి గేట్ చాటు నుండి లోపలకి తొంగి చూసాను. పెద్దగా ఏమి కనపడలేదు.
కానీ గేట్ పక్కన టూ లెట్ బోర్డ్ పెట్టి ఉంది. అది పట్టుకుని గేట్ మీద కొట్టాను.
![[Image: Samantha-Hot-Images-In-Saree-At-Jaanu-Mo...unch-9.jpg]](https://hot-actressphotos.com/wp-content/uploads/2020/02/Samantha-Hot-Images-In-Saree-At-Jaanu-Movie-Trailer-Launch-9.jpg)
సమంత - ఎవరు?
నేను - నమస్తే అండి. పైన ఫ్లాట్ కాళీ ఉందా?
సమంత - హ ఉంది.
నేను - ఒకసారి చూడచ్చ?
సమంత - మా ఆయన వచ్చాక రండి. ఇప్పుడు కాదు. (అని ముద్దుగా చెప్పింది)
నేను - అవునా అండి. సరే.
అని ఆమెని చూసిన ఆనందంలో అక్కడ నుండి వెళ్ళిపోయాను. తర్వాత వారం సెలవు రోజు చూసుకుని అక్కడికి వెళ్ళాను ఈసారి వాళ్ళ ఆయన ఉన్నాడు. నాకు పైన గది మొత్తం చూపించాడు. రెంట్ కూడా తక్కువే ఉంది. కనుక నేను కూడా సరే అనుకున్నాను. ఆయన పెట్టిన ఏకైక కండీషన్ నా స్నేహితులను గదికి తీసుకురాకూడదు.
అన్ని నిర్ణయించుకున్నాక ఇంటి పైన గదిలోకి దిగాను. మొదటి వారం వాళ్ళ ఇంట్లో ఏమి జరుగుతుందో గమనించాను. ముఖ్యంగా సమంత ఆంటీ ఏమి చేస్తుంది అని. వాళ్ళ ఆయన నిజానికి మంచి వాడు. తనని యే ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. పొద్దునే 10 గంటలకు ఆఫీస్ కి వెళ్లి రాత్రి 7 గంటలకు వస్తాడు.
ఈలోగా సమంత ఒకటే ఇంట్లో ఉంటుంది. సమంత బయటకు రోజు పొద్దునే 6 గంటలకు వెళ్లి పాలు తెచ్చి వేడి చేసి వాళ్ళ ఆయనకి కాఫీ పెట్టి ఇస్తుంది. వారానికి రెండు రోజులు కూరగాయలు కోసం మధ్యాహ్నం వెళ్ళొస్తుంది. ఇవి కాకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్లి వస్తుంది.
నేను కొద్ది కొద్దిగా సమంత వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ సంబంధాన్ని బల పరుచుకున్నాను. కానీ సమంత నాతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడేది కాదు. ఇలా ఉండగా నాకు పరీక్షలు మొదలయ్యాయి. నేను సాయంత్రం కాలేజ్ అయ్యాక వచ్చి ధాబా పైన కూర్చుని చదువుకోవడం మొదలు పెట్టాను. ధాబా పైన ప్రశాంతంగా ఉండడం వలన చదువు కూడా బాగా ఎక్కుతుంది.
సమంత సాయంత్రం వేళ 5 గంటలు ప్రాంతంలో ధాబా మీదకి చీరలు తియ్యడానికి వచ్చింది. నేను చిన్నగా నవ్వి పలకరించాను. తను కూడా నవ్వి తన పనిలో తాను ఉంది. నాకు తర్వాత రోజు ఫిజిక్స్ పరీక్ష. నాకు అర్ధం కాక క్లాస్ లో ఫ్రెండ్ కి ఫోన్ చేసాను. కానీ తనకి కూడా కొన్ని అర్ధం కావట్లేదు అని చెప్పింది.
నేను జుట్టు పీక్కుంటు ఉండగా సమంత వచ్చింది.
సమంత - ఏంటి సమస్య?
నేను - (షాక్ అయిపోయాను. సమంత నాతో స్వయంగా మాట్లాడిందా) ఆ... ఆ.. అది ఆంటీ రేపు పరీక్ష ఉంది. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి.
సమంత - సరే నీ డౌట్ ఏంటి చెప్పు?
నేను - ఈ తీరం ఎలా ప్రూవ్ చెయ్యాలో తెలియడం లేదు ఆంటీ.
![[Image: 4fc194177ba6f497e78d28c757535b80.jpg]](https://i.ibb.co/JQqRwrB/4fc194177ba6f497e78d28c757535b80.jpg)
సమంత - హ్మ్. అంతేనా (2 నిమిషాలు చూసి గబుక్కున నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో చెప్పింది) అంతే. దీనికేనా నువ్వు, మీ ఫ్రెండ్ తలలు బాదుకుంటున్నారు.
నేను - థాంక్స్ ఆంటీ. ఇంత చిన్న విషయం మచ్చిపోయి మొత్తం పోగొట్టాము. మీరు సూపర్ ఆంటీ.
సమంత - సరే. చదువుకో. (అంటూ బట్టలు తీసుకుని కిందకి వెళ్లబోయింది)
నేను - ఆంటీ...
సమంత - హ. చెప్పు.
నేను - నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొద్దిగా సహాయం చేస్తారా.
సమంత - వాన పడేలాగా ఉంది. ఇక్కడ కాదు. ఇంటికి రా చెప్తాను.
నేను - అలాగే ఆంటీ.
నాకు అది కలో, నిజమో అర్ధం కాలేదు. చెయ్యి గిల్లి మరి పరీక్షించుకున్నాను. అది నిజమే. అసలు నోట్లో నాలుక లేనట్టు ఉండే సమంత ఆంటీ ఇప్పుడు నాతో ఇలా నా.
నేను పుస్తకాలు సర్దుకుని కిందకి వెళ్ళాను. సమంత బట్టలను గదిలో పెడుతుంది. నేను బయట నుండే "సమంత ఆంటీ" అని పిలిచాను.
![[Image: tumblr_o6xmhaNz9Z1tyjnsvo1_500.gif]](https://64.media.tumblr.com/41a7ac3ec3494524b0851061cbdf06a1/tumblr_o6xmhaNz9Z1tyjnsvo1_500.gif)
సమంత - హ ప్రతాప్. సోఫా లో కూర్చో వస్తున్నాను.
నేను - అలాగే ఆంటీ.
సమంత - (2 నిమిషాలకు) ఇదిగో మంచి నీళ్ళు తాగు. చెప్పు నీ డౌట్స్ ఏంటి?
నేను - ఇవిగోండి ఆంటీ (అని పుస్తకం ఇచ్చి డౌట్స్ అన్ని తెలుసుకున్నాను. నాకు ఆరోజు నేర్చుకున్నంత సబ్జెక్ట్ ఎప్పుడూ నేర్చుకోలేదు)
సమంత - ఒకే నా. ఇప్పుడు అన్ని సందేహాలు తీరాయ?
నేను - హ ఆంటీ. మీరు సూపర్ చెప్పారు సబ్జెక్టు. మా సార్లు ఎవరు ఇంత ఓపికగా చెప్పరు.
సమంత - ఒహ్హ్. నాకు నీ మీదే అనుమానం. అసలు కాలేజ్ కి వెళ్తావ నువ్వు? (నేను ఈమె ఏంటి ఇలా మారిపోయింది ఇవాళ అనుకుంటూ ఉన్నాను) ఓయ్ నిన్నే.
నేను - అలా అడిగారు ఏంటి ఆంటీ?
సమంత - ఆరోజు షాప్ దెగ్గర నా మొహం మీద సిగరెట్ ఊదింది నువ్వేగా.
నేను - వామ్మో ఈమెకి గుర్తుందా (అని లోపల అనుకోబోయి బయటకు అనేసాను)
సమంత - హ గుర్తుంది. అందుకే అడుగుతున్న. అసలు కాలేజ్ కి వెళ్తావ నువ్వు?
నేను - వెళ్తాను ఆంటీ. మీరు ఇలా మారిపోయారు ఏంటి?
సమంత - ఎలా మారాను?
నేను - అసలు మాటే రాని మనిషి లాగా ఉండేవారు గా. ఇవాళ అలా మాట్లాడుతుంటే అర్ధం కాలేదు.
సమంత - అదా. నిన్నటి వరకు నిన్ను సిగరెట్ అబ్బాయి అనే గుర్తుపెట్టుకున్నాను. నిన్న మన సందు మూల గొడవ ఆపావు అని విన్నాను. మా ఆయన, పక్కింట్లో వాళ్ళు తెగ పొగిడేస్తున్నారు. మంచి వాడివే ఏమో అని మాట్లాడాను.
![[Image: HD-wallpaper-samantha-akkineni-akkineni-...lywood.jpg]](https://w0.peakpx.com/wallpaper/568/714/HD-wallpaper-samantha-akkineni-akkineni-samantha-tollywood.jpg)
నేను - ఒహ్హ్. ఆంటీ మీకు ఇవన్నీ ఎలా తెలుసు. అదే ఫిజిక్స్, తీరమ్స్.
సమంత - కాలేజ్ టాపర్ నేను అప్పట్లో. తర్వాత కూడా కొన్ని చదివాను. అందుకే.
నేను - అవునా. మరి మిగతా పరీక్షలు కూడా సహాయం చేస్తారా?
సమంత - కాళీ ఉంటే తప్పకుండా చేస్తాను.
నేను - థాంక్స్ ఆంటీ.
సమంత - ఇక వెళ్ళు.