15-02-2023, 03:28 PM
వామ్మో మీ కంబ్యాక్ ఎపిసొడ్ మామూలుగా లేదు గా.....చాలా సస్పెన్సు లు చాలా ప్రశ్నలు.....కానీ ఇంత జరుగుతున్నా అరణ్య బయటకి ఎందుకు రావటం లేదు....అసలు ఎప్పుడు బయటకి వస్తాడు???????
మీరు ఏమో చాలా స్టోరీస్ లింక్ చేస్తున్నారు.....బాబోయ్....ముందే చెప్పుంటే అధి ఈలోపు చదివేసేవాడిని......హ్మ్మ్ కనియ్యండి మీ ఇష్టం ఇంకెన్ని స్టోరీస్ ని లింక్ చేస్తారో చూడాలి మరి......
మీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి అని అనుకుంటున్నాము.....ఇంకా మీరు ఎప్పటిలాగానే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు