13-02-2023, 06:30 PM
(13-02-2023, 05:10 PM)Lonely warrior Wrote: అతను నా చిన్నమ్మ కొడుకు నాకు అన్న అవుతాడు.. నిన్న మట్టి చేసాము...
మీకు నా ప్రగాడ సానుభూతులు, మన గాస్సిపి చదువరులకు కూడా...ఇంకో మంచి రచయితను, మిత్రున్ని కోల్పోయాను...దీనమ్మ జీవితం, ఎప్పుడేం జరుగుతుందో...RIP JANI BRO, YOU WILL ALWAYS REMAIN IN MY HEART AND MEMORIES
:
:ఉదయ్

