12-02-2023, 10:25 PM
నా ఊహల్లో సారిక ఇలా ఉంది, ఇంకా రాజు - సారిక ల శృంగారం మనసులో రూపు దిద్దుకుంటుంది. మీరు కొంత సమయం వేచి ఉండాలి.
ఆ బ్రహ్మ దేవుడు పాల సముద్రం లో నురుగు తో బొమ్మని చేసి ఆ బొమ్మకి వెన్నెల కాంతిని అద్ది ఈ భూమి మీద వదిలి సారిక అనే పేరుతో మన ముందు ఉంచాడు.
బాపు కుంచెకు బ్రహ్మ తానే ప్రాణమై గీసిన బొమ్మకు ఊపిరి పోసి కలువ రేకుల వంటి కళ్ళతో ప్రతి సూర్యోదయం విరిసే అందమై తన వారి వెలుగై చిరునవ్వుతో సిరులను జాలువార్చే కాంతై వర్ణించలేని అందాన్ని ఎవరి సొంతం చెయ్యబోతుందో, మన సారిక!
![[Image: 329567429-717776856651029-2159389160464662341-n-2.jpg]](https://i.ibb.co/j4GSfHh/329567429-717776856651029-2159389160464662341-n-2.jpg)

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)