11-02-2023, 03:40 AM
(10-02-2023, 07:18 AM)PushpaSnigdha Wrote: మొదటి పది ఎపిసోడ్లు చదివాను చాలా బాగా రాస్తున్నారు. బాగా సమయం వెచ్చించి రాస్తున్నారు. చాలా బాగుంది. అన్ని పాత్రలు ఉన్న ప్రతి పాత్రని వివరిస్తు చక్కగా రాస్తున్నారు. అంత చాలా సహజంగా అద్భుతంగా ఉంది. ఇలాగే రీడర్స్ pleasing కోసం చూడకుండా సహజంగా రాయండి.
All the very best yr):
చాలా కృతజ్ఞతలు... మీ సమయానికి, మీ అభిమాన, సూచనలకు...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)