10-02-2023, 11:37 PM
(This post was last modified: 12-02-2023, 10:09 PM by moggayya. Edited 1 time in total. Edited 1 time in total.)
భార్యలిద్దరూ అందంగా తయారయ్యి ముందు కూర్చుంటే, మూడ్ మారిన హీరో పెన్ను నుండి కవిత్వం జాలువారింది. ఈరాత్రికి పెళ్లాలు స్వర్గం చూపిస్తారు.
శ్రీలేఖని షేజియా ని పిలిచి సహాయం చేసిన వాళ్లందరినీ మర్చిపోకూడదు అని ప్రతి అడుగులోనూ చూపిస్తున్నారు. ఇంత దూరం రాజు కోసం వచ్చిన వాళ్లని డ్రై గా పంపించేస్తాడా?
ప్రోటోకాల్స్ మీకు తెలిసినట్లుగా ఏ రచయితకీ ఏ రచయితకీ తెలియదు సార్.
దీపం వెలిగించేప్పుడు కంపెనీ లో పనిచేసే వాళ్లకి కూడా భాగాన్ని ఇచారు, చాలా బాగుంది.
ఐశ్వర్య మన హీరోకి ఈరోజు చాలా సార్లు పడిపోయింది, రాత్రికి రచ్చేనా?
సారికని పూజిత ఆమె స్నేహితురాళ్లు మార్చేసి, రాజుకి అప్పగించేస్తుందా? సారిక రాజుకి మూడో పెళ్లామా? ఒంటరి తనమే సారికని సైకో గా మార్చిందా?
ఈ రాత్రికి తన ఇంట్లోనే ఉంటున్న సారికని రాజు వాయించేస్తాడా?
కొంచెం సస్పెన్స్ గా ఉంది..కొంచెం తొందరా అప్డేట్ ఇవ్వండి గురువు గారూ!
భవదీయుడు,
మీ అభిమాని,
మొగ్గయ్య