10-02-2023, 02:40 PM
బావుంది జాని భాయ్...You are good student
....
కథ విషయానికి వస్తే
మీరు కాదన్నా, లేదన్నా ఆంధ్రా రాజకీయాలు కనిపిస్తున్నాయి
...
అక్షర మొగుడో పనికిమాలిన చెత్త
వెదవ లా ఉన్నాడు....
అయినా అంత పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకుని అక్షరకీ
వక్ర బుద్ది ఎందుకో, ఇంతకు ముందు చేసిన తప్పులతో ఇదొకటి అన్నారు, మళ్ళీ ఒకసారి కథను తిరగెయ్యాలి
మొత్తానికి ఈ ఎపిసోడ్ బావుంది మిత్రమా
, కాస్త పిల్లాడి ముందు ఆపేసేయ్
...

కథ విషయానికి వస్తే
మీరు కాదన్నా, లేదన్నా ఆంధ్రా రాజకీయాలు కనిపిస్తున్నాయి

అక్షర మొగుడో పనికిమాలిన చెత్త

అయినా అంత పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకుని అక్షరకీ

మొత్తానికి ఈ ఎపిసోడ్ బావుంది మిత్రమా

:
:ఉదయ్