10-02-2023, 09:46 AM
(16-01-2023, 09:25 PM)Takulsajal Wrote: ఈ సైట్ లో నా మనసుకి బాగా నచ్చిన ఏకైక కధ
అన్నెపు గారు రాసిన అనిరుద్ర H/O అనిమిష
ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు
ఇంకొన్ని వందల వేల సార్లు చదువుకుంటాను
వెతుక్కుని మరీ
బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి ఇంకో కధ
నాకు మళ్ళీ తారసపడలేదు
ఇప్పటికి అన్నెపు గారే నా ఫేవరెట్ రైటర్
భవిష్యత్తులో మారొచ్చేమో
Thanks Brother. ఇప్పుడే చదివాను... చాలా చాలా బాగుంది.... thanks recommending