Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#90
(09-02-2023, 03:43 AM)funpart Wrote: ఈ దారంలో ఏంతో మంది అనుభవమున్న రచయిత కథలు చదివిన వారున్నారు... మీకు సమయం దొరికినప్పుడు నా రచన
‘‘ప్రిన్స్’’
https://xossipy.com/thread-47836.html

చదివి మీ... మీ... అభిప్రాయాలను... సలహాలు... సూచనలను కోరుకుంటున్నాను... మున్ముందు నా రచనలలో ప్రతిభ పెంచుకోడానికి ఉపయోగపడతాయి కదా
మొదటి పది ఎపిసోడ్లు చదివాను చాలా బాగా రాస్తున్నారు. బాగా సమయం వెచ్చించి రాస్తున్నారు. చాలా బాగుంది. అన్ని పాత్రలు ఉన్న ప్రతి పాత్రని వివరిస్తు చక్కగా రాస్తున్నారు. అంత చాలా సహజంగా అద్భుతంగా ఉంది. ఇలాగే రీడర్స్ pleasing కోసం చూడకుండా సహజంగా రాయండి.
All the very best  yourock
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన రచయిత - కారణాలు - by PushpaSnigdha - 10-02-2023, 07:18 AM



Users browsing this thread: 5 Guest(s)