09-02-2023, 07:24 PM
(09-02-2023, 04:07 PM)sri7869 Wrote: Story is amazing & wonderfulఇదంత మీకోసమే మిత్రమా...
Don't say any words
Jani bhai for Creating a Fantastic Story
నేనైతే మీకు thanks చెప్పను... ఎందుకంటే సోదరుల మధ్య ఇలాంటివి ఉండకూడదు....
(09-02-2023, 04:49 PM)ITACHI639 Wrote: సంపెత్తే సంపెయ్ darling అంతేగానీ ఇలా trailers తట్టుకోలేం.అరేయ్ వో సాంబ...!!! సంపుకోడం ఎందుకులే ఇంకో నాలుగు ట్రైలర్స్ రిలీజ్ చేస్తే పోలా... పోలా..పోలా..అదిరిపోలా...
(09-02-2023, 05:59 PM)Uday Wrote: జాని భాయ్...నువ్వు సూపరహే...ట్రైలర్ చదువుతుంటే ఇదొక మెగా సీరియల్ లా ఉంది...తొందరగా నీ బొమ్మను వదులు మిత్రమా, సమయం లేదు
![]()
బొమ్మ కీ సమయం ఉంది గురువా...
ప్రెరెలేజ్ ఈవెంట్ జరగాలి కదా... హీ..హి..హి.. సరదాకి...
స్టోరీ update మొదలు పెట్టాను వచ్చేస్తుంది... కొద్దిగా వెనక్కి పోయి వస్తా ఈలోపు...
ఖాళీ గా ఎందుకు లే అని TP 2 update ఇస్తున్న ఈరోజు లేదా రేపు ఒక లుక్కు వేయ్

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
