09-02-2023, 01:42 PM
### MEGA TRAILER ###
చూడండి మీ ఇద్దరు నాకు సొంత బిడ్డలా వలె కానీ ఆరోజు దేవయాని పట్టాభిషేకం తర్వాత జరిగిన దారుణం నాకు తెలిసింది… బహుశా మేమే తొందర పడిఉంటాము అని అనుకొని మీ ఇద్దరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి పరీక్ష పెట్టాను..
దేవయాని…అమ్మ నేను నీ కోసం వేతకని ప్రదేశం లేదు…
***... వంచకి అప్పటి రాహువు, కేతువు లాగా ఇది నన్ను ఏ మార్చింది…
@@@@
జరిగిన కర్మ ఫలితం శక్తి హినురాలివిగా ఇదే భూమి మీద ఒక సాధారణ మానవ స్త్రీ లాగా ఉందిపోతావు…
దేవయాని…అమ్మ నా మాట వినండి నేను.. చెప్పేది..
***.... హిస్స్స్ స్ …స్ స్.. స్.. విషం చిమ్మే పని లేకుండా నిన్ను చంపేశాను..ఇక మీదట నాగాలోక యువరాణి ఈ *** …. హిస్.. స్ స్.స్
@@@@
భూమి బద్దలు అయిపోతుంది ఇప్పుడు మనం చేయాలి …
గురువే చెప్పండి మన ప్రాణాలు ఎక్కువ సేపు నిలిచేలా లేవు కళ్ళ ముందు ఈ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది…
గురువే( గురువాయూర్)...ఈ ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన శిఖరం అదే మన ప్రాణాలు కాపాడుతుంది.. ఈ భూకంపాల విస్పోటనం నుండి సాధ్యమైనంత త్వరగా అందరూ ఆ మంచు కొండ వైపు పరిగెత్తంది…
అభీర్…కానీ Mount Everest కూలిపోయింది కదా..
బావ నాకు భయంగా ఉంది..
అభీర్… నువ్వు భయపడకు ఈ చావు లో కూడా నేను నీతో తోడుగా ఉంటాను శోభ..
గురువే…పదండి సమయం లేదు ..
అందరూ సురక్షితమా…
ఓం…
@@@@
భాను…విశ్వాస్ గారు అమృత సేఖి కనిపించటం లేదు…
విశ్వాస్…ఏమి మాట్లాడుతున్నావ్ భాను..అన్నిటినీ ఒకేసారి ఇక్కడ పెట్టాలి.. అంత నిర్లక్ష్యం గా ఎలా ఉన్నావు…
భాను…ఇందాక జరిగిన తోపులాట లో ఎక్కడైనా పడిపోయి ఉంటుంది..
కిందకు చూస్తూ ఎక్కడ పడింది అని వేతుకుతావు ఇప్పుడు ఆ కొండ చరియలు విరిగపడి ఉర్లు అన్ని తుడిచేస్తున్నాయి..
భాను…తప్పంతా నాదే ఆ వ్యక్తికి సహాయం చేసి ఉండకపోతే ఇది జరిగేది కాదు..
@@@@
అమృత సేఖి లభించింది క్షియూని.. ఇదిగో తీసుకో మరి నాకు ఇచ్చిన మాట…
కాకసుర…తాళ పత్ర గ్రంధం ఎది తిహు..
తిహూ…ఇది ఒక్కటి మాత్రమే తీసుకొని రమ్మని నాకు ఆదేశం లభించింది కాకాసుర..
క్షీయునీ…చెప్పిన పని చెప్పినట్టు చేయడం లో నీకు సాటి ఎవరు లేరు తిహూ…
తిహూ…మరి నాకు ఇస్తాను అని చెప్పినా కానుక…..
@@@@@@@@@@@..
తల్లి జాడ కోసం తిరుగుతూ తన తోబుట్టువు చేతిలో మోసపోయి దేవయాని ఇప్పుడు భూలోకం మీద మిగిలిపోయింది..
అది కూడా ఇప్పుడు ఆమెకు ఎటువంటి శక్తులు లేవు . కాకాసురుడు తన పథకం ప్రకారం దేవయాని నీ ఉచ్చులో బిగించాడు . దేవయాని కి అక్క అయినా" గాంధర్వి " చాలా చాకచక్యంగా తన శక్తులతో దేవయాని మీద అపవాదు వేసింది ..
పూర్తి విషయం తెలియని నాగరాణి తన లోక రక్షణ కోసం దేవయాని నీ శక్తి హినురాలి గా చేసి సాధారణ మానవ స్త్రీ గా బ్రతకమని శపించింది ..
@@@@@@
K.p.. దేవ నువ్వు ఎందుకు ఆవిడ తో అంత చనువుగా ఉంటున్నావు.. తను ఎవరో తెలుసా…
దేవరాజ్…ఎవరైతే ఎంటి అందంగా బాగుంది కదా..పైగా తనకు కూడా నేనంటే ఇష్టం ఇప్పటికే మేము ఇద్దరం ఒక సారి కలిసాము కూడా..
K.p…ఎంటి తన గురించి ఏమి తెలియకుండానే ఇదంత సరే విను ఆవిడ మీ వంశం కి బద్ద శత్రువు…( నంబియార్ వంశం తో శత్రుత్వం) మీ పూర్వీకులు వాళ్ళ వంశం మొత్తాన్ని సర్వ నాశనం చేశారు . నీకూ నిజంగా తన గురించి తెలియదా…
ఇప్పుడు తెలుసుకుంటాను. తను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది అనేది…
నంబియార్ కి ఉన్న శత్రుత్వం అతని ప్రాణ స్నేహితుడు అయిన హంశనండుడి తో మరి ఈ ప్రతీకారం ఎవరి మీద…?????
@@@@
హనీ నేను వెళ్ళాలి టైం అవుతుంది…
ఒకే ఓకే జస్ట్ 5 మిన్స్ నా స్నానం అయిపోయింది అంటూ బాత్రూం లో నుంచి ఆడ గొంతు బయటకు వచ్చింది..
ఆ గొంతు విని అక్కడే ఆగిపోయాడు ఆవిడ భర్త..5 నిమిషాల తర్వాత హ్మ్మ్ ఎంటి అంత తొందర సుబ్బు అంటూ హీమజ వచ్చింది…
సుభాష్…వెళ్ళాలి ఈరోజే శంఖుస్థాపన..
@@@@
రాజ్యం కోసం అసురులాతో చేతులు కలిపి తన సవితి చెల్లిని నాగలోకం నుండి శాశ్వతం గా వెళ్ళిపోయేాలా చేసింది గాంధర్వి..
ఒక వైపు తన తోబుట్టువులు ఇద్దరు చనిపోయి ఒకడు పిచ్చివాడు అయిన కూడా దేవరాజ్ తన భార్య కు విడాకులు ఇచ్చి వేరే వివాహిత తో సంబంధం పెట్టుకున్నాడు..
చేసిన తప్పులకు పాయిశ్చితం గా అభీర్ శిక్ష అనుభవిస్తూ చివరికి తన భార్య దగ్గర ప్రేమ తిరిగి దక్కించుకున్నాడు..
యుగాంతం సమీపించింది.. విశ్వాస్ తన కర్తవ్యం వైపు అడుగు వేసాడు కానీ భాను నిర్లక్ష్యం అమృత శేఖి ఇప్పుడు క్షీయుని చేతిలో ఉంది..
కాకసుర కి తను మోసపోయిన సంగతి తెలిసి ప్రతీకారం తీర్చుకునే దానికి మళ్ళీ గాంధర్వి దగ్గరకు బయలు దేరాడు..
హిమాజ ఒక బిజినెస్ వుమెన్ గా తన పావులు కదుపుతోంది..
….. ఇచ్చారూపధారి గా ఉన్న నాగిని నీ బలి ఇవ్వాలి అందుకు కాకసుర తన ప్రణాళికలు తయారు చేస్తున్నాడు…..

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...