09-02-2023, 03:37 AM
(17-01-2023, 09:59 AM)Paty@123 Wrote: I like the writings of prasada Rao , Amani, taru, prasad@123,firangi , Prince,funcart because of their narration,skills
ఇంతమంది అద్భుతమైన, అనుభవం గలిగిన రచయితల మధ్య... నా పేరుంటుందని నేను ఊహలో కూడా అనుకోలేదు...
Paty@123 Garu మీ అభిమానానికి ధన్యుడను.
నాకు నచ్చిన రచయితలు
మ్యంగో శిల్పగారు... ఆవిడ రచనలే నేను నా మొదటి ప్రయత్నంగా ‘‘ప్రిన్స్’’ కథ వ్రాస్తూ కొనసాగుతున్నందుకు ప్రేరణ...
రచయిత ఎవరో గుర్తేలేదు కానీ నాకు బాగా నచ్చిన కథలో మరొకటి ‘‘ఖర్యోటకుడు’’