08-02-2023, 11:55 PM
కాజూ
నువ్వంటే నాకు మోజు
నచ్చకుండా లేదు ఏ ఫోజు
నీ చుట్టూ కట్టేస్తా బురుజు
ఓడిస్తా కిచ్లు గాడి ఫౌజు
ఐపోతా ఇక నీ రారాజు
వేస్తా నీ అందాల తేరీజు
తడబడుతుండే నాలో తరాజు
అందుకే రాస్తా వేరే కవితగా దస్తావేజు
రా ఇక వదిలిస్తా నీ పూ బూజు
ఇప్పటికే అది లూజు
ఐనా వేస్తా ఈరోజు
ఇక ఇదే నా రివాజు