Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము : లైట్ డ్రింక్…మొదటిసారి కదా…అలాగే కొంచెం మత్తుగా ఉంటుంది…(అంటూ వీపు మీద చిన్నగా నిమురుతున్నాడు.)

రాము తన మీద చెయ్యి వేయడం విమలకు తెలుస్తున్నా….ఆమెకు రాముని ఆపాలనిపించలేదు.
దాంతో రాము మెల్లగా తన చేతిని కిందకు పోనిచ్చి విమల నడుము మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతూ….
రాము : డాన్స్ చేద్దామా….
విమల : నాకు డాన్స్ చేయడం రాము….
రాము : నాకు మాత్రం ఏమైనా వచ్చా ఏంటి….మనకు వచ్చినట్టు ఆడించడమే…ఇక్కడ ఎవరూ ప్రొఫెషనల్స్ కాదు…
విమల : కాని నాకు సిగ్గేస్తున్నది….
రాము : ఏం పర్లేదు…నా కళ్ళల్లోకి చూస్తూ ఉండు….నేను చేసినట్టు చెయ్యి….అదే డాన్స్ వచ్చినట్టు….
విమల : సరె…పద….
రాము : కాని…డాన్స్ చేసేప్పుడు నిన్ను పట్టుకోవాలి…నీకు ఇబ్బందేం లేదు కదా…
విమల : (రాము వైపు చూసి చిన్నగా నవ్వుతూ) ఇప్పటిదాకా నువ్వు నన్ను పట్టుకునే ఉన్నావు.…అప్పుడు లేని ఇబ్బంది…డాన్స్ చేసేప్పుడు వస్తుందా…ఇప్పటిదాకా నా నడుముని పట్టుకుని…అమాయకుడిలా మళ్ళీ ఇబ్బందిగా ఉన్నదా అని అడుగుతున్నావు….
దాంతో రాము తన మనసులో చిన్నగా నవ్వుకుంటూ….ఇంకా ధైర్యంగా విమల నడుముని పట్టుకుని దగ్గరకు లాక్కుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “సరె….పద….డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్దాం,” అని లాక్కుపోయాడు.
రాము అంత తొందరగా…అంత చనువు తీసుకుంటాడని విమల అసలు ఊహించి ఉండకపోవడం…దానికి తోడు…ఆమె మందు మత్తులో ఉండటంతో మనసులో రాముని ఆపాలని ఉన్నా….కాని ఏదో మత్తు ఆమెను ఆపుతూ ఎంజాయ్ చేయమన్నట్టు అనిపించడంతో….రాము ఏమాత్రం అడ్డు చెప్పకుండా అతని వెనకాలే డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్ళింది.
డాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్ళిన తరువాత రాము తన చేతులతో విమల నడుముని రెండు వైపులా పట్టుకుని ఆమె ఏమంటుందో అని విమల కళ్ళల్లోకి చూసాడు.
కాని విమల నవ్వుతూ రాము కళ్ళల్లోకి చూసి, “కానివ్వు….” అన్నది.
విమల పెదవుల మీద నవ్వు చూసి చేసేసరికి రాము తన చేతులతో విమల నడుముని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు.
దాంతో రబ్బరుబంతుల్లాంటి విమల సళ్ళు రాము ఛాతీకి మెత్తగా తగిలాయి.
తన ఛాతీ మీద విమల సళ్ళ మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ….రాము ఒక చేత్తో విమల నడుముని చుట్టేసి ఇంకా దగ్గరకు లాక్కుని…ఇంకో చేత్తో ఆమె చేతిని పట్టుకుని మెల్లగా కాళ్ళు ముందుకు వెనక్కు కదిలిస్తూ సింపుల్ స్టెప్స్ వేస్తున్నాడు.
దాంతో విమల కూడా ఒక చేత్తో రాము భుజాన్ని పట్టుకుని….ఇంకో చేత్తో రాము చేతిని పట్టుకుని అతని కళ్ళల్లోకి మైమరిచి పోయి చూస్తూ అతనికి అణుగుణంగా స్టెప్స్ వేస్తున్నది.
అలా ఇద్దరూ డాన్స్ స్టెప్స్ వేస్తుండగా విమల తన మనసులో, “ఏం జరుగుతుంది….కేవలం గంట ముందు పరిచయం అయిన వ్యక్తితో ఇంత సన్నిహితంగా ఉంటున్నాను…నాకు ఏమయింది….(అని అనుకుంటూ రాము కళ్ళల్లోకి చూస్తూ) వీడి కళ్ళల్లో ఏదో మత్తు ఉన్నది…ఆ మత్తులో నేను పడిపోయాను…లేకపోతే ఇంత పధ్ధతిగా ఉండే నేను కేవలం గంట పరిచయంలోనే రాము నా ఒంటి మీద చెయ్యి వేసినా ఏమీ అనకుండా ఉండగలుగుతున్నాను,” అని ఆలోచిస్తున్నది.
విమల ఏదో ఆలోచనలో ఉండటం చూసి రాము ఆమె వైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ, “ఏంటి…ఆలోచిస్తున్నావు,” అనడిగాడు.
విమల కూడా రాము కళ్ళల్లోకి చూసి, “ఏం లేదు…గంట క్రితం పరిచయం అయిన వాడితో ఇంత చనువుగా ఉన్నాను… ఏమయి ఉంటుంది….అని ఆలోచిస్తున్నా,” అంటూ నవ్వింది.
రాము అది విని తన తలను విమల భుజం మీద ఆనించి, “అది నీకే తెలియాలి…నా మీద నమ్మకం అయి ఉండొచ్చు,” అంటూ మెల్లగా ఆమె చెవిలో అన్నాడు.
రాము ఊపిరి వెచ్చగా తన మెడకు తగిలేసరికి విమలకు ఒళ్ళంతా ఒక్కసారిగా ఝల్లుమన్నది….తన పూకులో తడి అవడం ఆమెకు స్పష్టంగా తెలుస్తున్నది.
దాంతో విమల కొంచెం గట్టిగా రాము భుజాన్ని పట్టుకున్నది.
అప్పటికి ఆడవాళ్ల గురించి, వాళ్ళ ఒంటి తీరు, ప్రవర్తన గురించి రాము బాగా పండిపోయి ఉండటంటో విమల మొహంలో భావాలు….తనను పట్టుకున్న తీరు గమనించి…ఆమెకు బాగా కసెక్కిందని అర్ధమయింది.
దాంతో రాము మెల్లగా తన పెదవులతో విమల మెడ ఒంపులో ముద్దు పెడుతూ…నాలుకతో మెల్లగా తడి ముద్రలు వేస్తూ రెండు చేతులతో విమల నడుముని పట్టుకుని నిమురుతున్నాడు.
విమల కూడా రాము చేస్తున్న పనులకు అడ్డు చెప్పకుండా ఒక చేత్తో రాము భుజాన్ని గట్టిగా పట్టుకుని….ఇంకో చేత్తో రాము ఛాతీని షర్ట్ మీదనే నిమురుతూ….రాము కళ్ళల్లోకి చూసి నవ్వుతున్నది.
తను ఏం చేసినా విమల ఏమీ అనకపోయే సరికి రాము ఇక తన చేతిని ఆమె వీపు మీదకు పోనిచ్చి నిమురుతూ… ఇంకో చేతిని ఆమె నడుము మీద ఉన్న చీర కిందకు పోనిచ్చి పొట్టను నిమురుతూ….వేలిని లోతైన విమల బొడ్డు చుట్టూ నిమురుతున్నాడు.
విమలకు ఒళ్ళంతా ఝల్లుమంటున్నది…ఆమె ఒళ్ళు వణకడం కూడా రాము చేతి స్పర్శ ఇష్టంలేక కాదు…అతని స్పర్శ ఇంకా కావాలని కోరుకుంటూ తమకంతో కోరికతో వణుకుతున్నది.
తన ఒంట్లో మార్పులను గమనించిన విమల తనలో తాను, “ఏంటిది….కొద్ది సేపటి క్రితం పరిచయం అయిన వ్యక్తితో ఇంత చనువుగా ఉంటున్నాను…నా ఒంటి మీద ఎక్కడ చేతులు వేసినా అడ్డు చెప్పలేకపోతున్నా….నాకు ఏమయింది ….ఈ పరిచయం ఎక్కడకు దారి తీస్తుంది….రాము ప్రవర్తన చూస్తుంటే…చాలా మంచివాడని అనిపిస్తున్నది….అసలు నా మీద ఏవిధమైన అభిప్రాయం ఉన్నదో తెలుసుకోవాలి….ఒక వేళ నా మీద కోరిక ఉంటే….అప్పుడు రాముతో ఇంకా ఎక్కువ చనువుగా ఉంటే అతన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది…అసలే చాలా ముదురులా ఉన్నాడు… అదీ ఆడవాళ్ళను ఇట్టే పడేస్తున్నాడు…నా మనసు కూడా అతని వైపు లాగుతున్నది….ఆ కళ్ళల్లో ఏదో మత్తు ఉన్నది …నా తొడల మధ్య తడిదేరడం స్పష్టంగా తెలుస్తున్నది….ఈ అనుభవం కూడా ఎలా ఉంటుందో రుచి చూస్తే ఎలా ఉంటుంది…అమ్మో….ఏదైనా అటూ ఇటూ అయితే….నా జీవితం ఎటు పోతుంది…ముందు రాము ఎటువంటి వాడో కనుక్కొని తరువాత స్టెప్ ఏంటో చూడాలి….” అని ఆలోచిస్తూ అప్పటికప్పుడు మందు ఎక్కువైనట్టు….కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తూ అలాగే కింద పడిపోయింది.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-02-2023, 10:14 PM



Users browsing this thread: Satya27, 3 Guest(s)