01-06-2019, 08:20 AM
(31-05-2019, 04:37 AM)goodmemories Wrote: ఇది సగంలో ఆగిపోయిందనే కదా రాకేష్ భయ్య తిరిగి ఇక్కడ పొస్ట్ చేస్తున్నది? ఈసారి దీన్ని కంప్లీట్ చెయ్యాలనే ప్రయత్నమంతా!! ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రాపడం ఆపేసిన కధ. పాతవాళ్ళకి కంటిన్యుయేషన్ కొత్తవాళ్ళకి ఓ మంచి కధ .. అందుకే పాత భాగాలని తిరిగి ప్రచురిస్తున్నాను..
కొద్దిగా ఓపిక పట్టండి భయ్యా.. ఈ సారి కధని ముగించేద్దాం :-))
Thanks bro, ఆగిపోయిన కథలన్నీ పూర్తి chesthunandhuku