07-02-2023, 10:33 PM
(07-02-2023, 08:22 PM)Takulsajal Wrote: Thanks for all the beautiful comments
And well wishing comments
Iam ok now
పదిహేను రోజులు అస్సలు కథల వంక చూడలేదు
అస్సలు ఏమి గుర్తులేదు
ఇవ్వాళ రాత్రి వరకు ఏదో ఒక కధ రాసి పోస్ట్ చేస్తాను
మరొక్కమారు అందరికీ
ధన్యవాదాలు
Thank God బ్రో.....
రోజూ సైట్ కి రావటం నువ్వు వచ్చావా లేదా అని చూడటం ........ఇదే పని.......
Hope everyting is fine now.......
Welcome back
