01-06-2019, 06:48 AM
(01-06-2019, 01:20 AM)goodmemories Wrote:
మిత్రమా.,
రాగిణి కధ స్క్రిప్ట్ నాదగ్గరలేదు. ఒక్క తెలుగు ఫి.డి.ఫ్. తప్ప. మీదగ్గర తెలుగింగ్లీష్ స్క్రిప్ట్ వుంటే దయచేసి షేర్ చెయ్యగలరు .. అలా ఐతే గనక ఆగిపోయిన ఆ రాగిణి కధని కూదా పూర్తి చెసే ప్రయత్నం చేస్తాను.
మీ
గుడ్ మెమొరీస్
ఎంత మంచి మాట చెప్పారు మిత్రమా
మీ రాకకు మా స్వాగతం
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6359243
