06-02-2023, 12:32 PM
(06-02-2023, 12:11 PM)Uday Wrote: జాని భాయ్ నేను మొదట్లో అన్నట్లు గుర్తు "కాంటెంపరరీ సబ్జెక్ట్" ను తీసుకుని బాగా రాస్తున్నావు అని, ఇప్పుడు కొన్ని పార్టీల పేర్లు కూడా పోలికలు ఉండొచ్చు. అయినా కథలో కాల్పనికి విషయాలతో బాటూ సహజత్వం (అంటే కొన్ని నిజమైన ప్రదేశాలు, పేర్లు తెలిసినవి) ఉంటే పాఠకులు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి చదువుతారు.
బావుంది జాని బ్రో, ఇప్పుడిది 'ట్రయాంగల్ పాలిటిక్స్ 2' అన్నమాట, కొనసాగించు
అసలు పేర్లు పెడితే నాకు దొబ్బుతారు.. బ్రో...
ఆల్రెడీ అభినవ నటి starting లో ఇలాంటి ప్రోబ్లం ఎదుర్కున్న ..ఇంకా కథ అంటావా చూస్తూ ఉండు ఎటు నుంచి ఎటుకు వెళ్తుందో...అలాగే రాసేవి అన్ని నచడం లేదు అందరికీ ఏదైనా సలహా ఇవ్వు...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...