06-02-2023, 12:11 PM
జాని భాయ్ నేను మొదట్లో అన్నట్లు గుర్తు "కాంటెంపరరీ సబ్జెక్ట్" ను తీసుకుని బాగా రాస్తున్నావు అని, ఇప్పుడు కొన్ని పార్టీల పేర్లు కూడా పోలికలు ఉండొచ్చు. అయినా కథలో కాల్పనికి విషయాలతో బాటూ సహజత్వం (అంటే కొన్ని నిజమైన ప్రదేశాలు, పేర్లు తెలిసినవి) ఉంటే పాఠకులు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి చదువుతారు.
బావుంది జాని బ్రో, ఇప్పుడిది 'ట్రయాంగల్ పాలిటిక్స్ 2' అన్నమాట, కొనసాగించు
బావుంది జాని బ్రో, ఇప్పుడిది 'ట్రయాంగల్ పాలిటిక్స్ 2' అన్నమాట, కొనసాగించు
: :ఉదయ్