06-02-2023, 09:46 AM
సారిక తో వుంటుంది అనుకున్నాము కానీ అద్భుత కథనం తో కథ ను నడిపి కవిత ముందా సారిక ముందా అని అనుకునేలా చేసి ముందు భార్యలను సుఖ పెట్టీ ఆ తరువాత బయట వారితో సుఖ పడటం సుఖ పెట్టటం అని కథను నడిపారు.వీటితో పాటు దేశీయ వైద్యం యొక్క అద్భుత పని తీరుని చాలా తక్కువ మాటలతో చెప్పారు చాలా బాగుంది.