05-02-2023, 10:30 PM
మిత్రమా తెల్సా update చదవడం మొదలు పెట్టానో లేదో, సరోజ ఉంటుందా లేదా అనుకున్న, ఉంది, సరోజ ని పూజ చేసేసావ్. రాజేంద్ర భోగి ని మహేంద్ర జోగి చేసావ్. KBN ని ABN చేశావ్. సూపర్ నువ్వు.
కానీ అది విధాన సభ, చూస్కో.
ఇక అక్షర రాజకీయం వైపు attract అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో అని.
Keep entertaining us.
కానీ అది విధాన సభ, చూస్కో.
ఇక అక్షర రాజకీయం వైపు attract అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో అని.
Keep entertaining us.